Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రిలయన్స్ జియోపై వొడాఫోన్ కేసు.. ట్రాయ్ వంతపాడిందా.. ఫ్రీ ఆఫర్ వెనక్కి?

గురువారం, 2 ఫిబ్రవరి 2017 (15:42 IST)

Widgets Magazine
reliance jio-4g

రిలయన్స్ జియోకు వొడాఫోన్‌తో కష్టాలు తప్పేలా లేవు. ట్రాయ్ టారిఫ్ ఆర్డర్స్‌ను తుంగలో తొక్కి జియో ఫ్రీ ఆఫర్ తీసుకొచ్చిందని.. ట్రాయ్ కూడా నిబంధనలను ఉల్లంఘిస్తున్నా పట్టించుకోలేదని వొడాఫోన్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. జియో ఫ్రీ టారిఫ్ ప్లాన్స్‌పై ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ బుధవారం విచారణకొచ్చింది. జియో ఫ్రీ ఆఫర్‌కు ఏ పరిధిలో అనుమతులిచ్చారనే విషయాన్ని ట్రాయ్ కోర్టులో బహిర్గతం చేయలేదు. దీంతో కేసు విచారణ ఫిబ్రవరి 6వ తేదీ విచారణకు రానుంది. 
 
కాగా ట్రాయ్ జియో విషయంలో మొదటి నుంచి మెతక వైఖరి అవలంబిస్తోందని.. న్యూ ఇయర్ ఆఫర్ అనే పేరుతో ఫ్రీ టారిఫ్‌ను పొడిగించినా మిన్నకుండిపోయిందని వొడాఫోన్, ఎయిర్‌టెల్‌‍తో పాటు ఇతర టెలికాం సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఒకవేళ ఈ కేసులో వొడాఫోన్ నెగ్గితే మాత్రం జియో ఫ్రీ టారిఫ్ ఆఫర్‌ను వెనక్కి తీసుకోక తప్పదని ఐటీ నిపుణులు అంటున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

బ్లాక్‌బెర్రీ నుంచి బీబీసీ 100-1 స్మార్ట్ ఫోన్.. 25న మార్కెట్లోకి..

బ్లాక్‌బెర్రీ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'బీబీసీ100-1'ను ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్న మొబైల్ ...

news

స్మార్ట్ ఫోన్-ఇంటర్నెట్.. నలుగురు విద్యార్థుల అసహజ లైంగిక ప్రక్రియ.. వీడియో తీసి?

స్మార్ట్ ఫోన్, టెక్నాలజీలతో నలుగురు విద్యార్థులు తప్పటడుగు వేశారు. ఇంటర్నెట్ సాయంతో ...

news

డోనాల్డ్ ట్రంప్‌ను కోర్టుకీడుద్దాం... యుఎస్ టెక్ దిగ్గజాల నిర్ణయం

ఏడు ముస్లిం దేశాలపై నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ...

news

ట్రంప్‌కు వ్యతిరేకంగా రోడ్డెక్కిన గూగుల్ ఉద్యోగులు.. నిరసన కార్యక్రమంలో సుందర్ పిచాయ్ కూడా...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఆ దేశంలోని ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ...

Widgets Magazine