Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 8పై గుడ్ న్యూస్: మార్చి 29న రిలీజ్‌కు సన్నాహాలు

గురువారం, 16 మార్చి 2017 (10:36 IST)

Widgets Magazine

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 8పై ఓ శుభవార్త. మార్చి 29న దీన్ని విడుదల చేసేందుకు శామ్‌సంగ్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపింది. ఎస్‌7తో భంగపడ్డ సంస్థ ఎస్‌8 చాలా ప్రత్యేకంగా ఉంటుందని సమాచారం. వినూత్నంగా ఉండేలా ఇన్‌ఫినిటీ డిస్‌ప్లేతో ఈ ఫోన్ మార్కెట్లోకి రాబోతోంది. 
 
18:9 రేషియోతో ఫుల్‌ విజన్‌ డిస్‌ప్లే కొత్త అనుభూతినిస్తుంది. ఈ మొబైల్‌లో ర్యామ్ 5జీబీ, అంతర్గత మెమరీ 128 జీబీ ఉండబోతోంది. నూగట్ వర్షన్‌తో వచ్చే ఈ స్మార్ట్ ఫోన్ అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్‌తో 6.2 అంగుళాలతో టచ్ స్క్రీన్ తెరపైకి రానుంది. 
 
వెనుక కెమెరా 16 మెగా ఫిక్సెల్‌, బ్యాటరీ 3000 ఎంఏహెచ్‌ సామర్థ్యంతో వస్తున్నట్లు తెలుస్తోంది. బ్లాక్, సిల్వర్ కలర్లలో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. వెల్వెట్‌ను పోలిన అమేథిస్ట్ రంగులో ఎస్ 8ను కూడా విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. 3డీ టెక్నాలజీతో గెలాక్సీ ఎస్ 8 ఫోన్ మార్కెట్లోకి తేనున్నట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

నిఘా అనేది పెనుముప్పు.. ఇకపై ఫేస్ బుక్ నిబంధనలు కఠినతరం..

ఫేస్ బుక్ నిబంధనలను కఠినతరం చేసింది. సోషల్ మీడియా మానిటరింగ్ కంపెనీలు తాము సేకరించిన ...

news

ఆపిల్ ఈవెంట్.. కొత్త ఐప్యాడ్.. 128 జీబీ స్టోరేజీతో అతిపెద్ద ఐఫోన్ ఎస్

అమెరికా టెక్ దిగ్గజం ఆపిల్ ఓ ఈవెంట్‌ను నిర్వహించబోతోంది. ఈ ఈ వెంట్లో కొత్త ఐప్యాడ్ ప్రోను ...

news

గూగుల్‌తో జియో ఒప్పందం... రూ.2 వేలకే 4జీ స్మార్ట్ ఫోన్లు

ఇంటర్నెట్ సెర్చ్ దిగ్గజం గూగుల్‌తో రిలయన్స్ జియో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ...

news

రూ.49కే అపరిమిత డేటా.. ఆర్‌కామ్ హోలీ ఆఫర్

రిలయన్స్ జియో దెబ్బకు దేశంలోని టెలికాం కంపెనీలు ఆఫర్లపై ఆఫర్లు కురిపిస్తున్నాయి. తాజాగా ...

Widgets Magazine