ఫ్లిఫ్ కార్ట్‌తో డీల్ కుదర్లేదు.. ఒంటరిగానే స్నాప్‌డీల్ వ్యాపారం.. ఉద్యోగాల కోత..

మంగళవారం, 1 ఆగస్టు 2017 (11:15 IST)

ఫ్లిఫ్ కార్ట్‌తో విలీన ఒప్పందం కుదరకపోవడంతో వ్యాపారంలో ఒంటరిగానే ముందుకు సాగాలని స్నాప్ డీల్ నిర్ణయించుకుంది. విలీనానికి ససేమిరా అన్నది. విలీన ఒప్పందం పూర్తికాకుండానే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో సంస్థ మళ్లీ తిరిగి వ్యాపారంలో మరింత ముందుకు దూసుకెళ్లేందుకు వ్యయాలను తగ్గించుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా భారీ స్థాయిలో ఉద్యోగాల కోత విధించనుందని తెలుస్తోంది. 
 
సుమారు 80 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని స్నాప్ డీల్ నిర్ణయించుకుంది. స్నాప్ డీల్‌లో ప్రస్తుతం 1200 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. స్నాప్ డీల్ తాజా నిర్ణయంతో దాదాపు వెయ్యిమంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదముంది. తొలగించాల్సిన ఉద్యోగుల జాబితా తయారు చేయాలని ఆయా విభాగాధిపతులకు మేనేజ్ మెంట్ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.దీనిపై మరింత చదవండి :  
Snapdeal Flipkart Staff Investors Snapdeal 2.0

Loading comments ...

ఐటీ

news

ఆగస్టు 9న భారత్ మార్కెట్లోకి లెనోవో కె8 నోట్ స్మార్ట్ ఫోన్

లెనోవోకు చెందిన కె8 నోట్ స్మార్ట్ ఫోన్ ఆగస్టు నుంచి భారత మార్కెట్లోకి రానుంది. గత ఏడాది ...

news

జియోకు పోటీగా ఐడియా 4జీ ఫీచర్ ఫోన్.. ఫ్రీగా మాత్రం కాదు...

రిలయన్స్ జియో ఉచితంగా 4జీ ఫీచర్ ఫోనును అందజేయనున్నట్టు ప్రటించింది. ఇందుకోసం రూ.1500 ...

news

ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. రూ.వెయ్యికే 4జి ఫోన్?... జియోకు షాక్...

టెలికాంరంగంలో సంచనాలకు నాందిపలికిన రిలయన్స్ జియోకు టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ ...

news

జియోకు ధీటుగా ఎయిర్‌టెల్ 4జీ వోల్టే సర్వీసులు...

దేశీయ టెలికాం రంగంలో సంచనాలు సృష్టిస్తున్న జియోను ధీటుగా ఎదుర్కొనేందుకు ఎయిర్‌టెల్ ...