Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రిలయన్స్ జియోకు షాక్.. రూ.103కే ఫ్రీ కాల్స్... 4జి డేటా... ఏ కంపెనీ?

శుక్రవారం, 14 ఏప్రియల్ 2017 (13:01 IST)

Widgets Magazine
telenor

దేశీయ టెలికాం రంగాన్ని ఓ కుదుపు కుదుపుతున్న రిలయన్స్ జియోకు మరో ప్రైవేట్ టెలికాం కంపెనీ తేరుకోలేని షాకిచ్చింది. జియో ఇస్తున్న ఆఫర్ కంటే మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. కేవలం రూ.103లకే ఉచిత అపరిమిత వాయిస్ కాల్స్‌ను ఇవ్వనున్నట్టు తెలిపింది. అలాగే, 4జీ డేటాను కూడా ఇస్తామని తెలిపింది. 
 
టెలినార్ తాజాగా ప్రకటించిన ఈ ఆఫర్ 60 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. అయితే ఉచితంగా వాయిస్ కాల్స్‌ను 90 రోజుల పాటు చేసుకొనే వెసులుబాటును కల్పించింది. డేటా మాత్రం 60 రోజులకు మాత్రమే పరిమితం కానుంది. 
 
ఇందుకోసం టెలినార్ వినియోగదారులు... రూ.103 తో రీచార్జీ చేసుకొంటే ఈ పథకం వర్తిస్తోంది. అలాగే, కొత్తగా టెలినార్ కస్టమర్లుగా మారితే వారికి కూడ ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. 2జీబీ డేటా లిమిట్ పూర్తైతే 128 కెబిపీఎస్ స్పీడ్‌కు డేటా పడిపోతోంది. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

రిలయన్స్ జియో ధన్.. ధనా ధన్‌కు పోటీ.. ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్.. రూ.399 రీఛార్జ్ చేసుకుంటే?

రిలయన్స్‌ జియోను ధీటుగా ఎదుర్కొనేందుకు మరో ప్రైవేట్ టెలికామ్ సంస్థ ఎయిర్‌టెల్ అన్ని ...

news

జియో ధన్.. ధనా ధన్ ఆఫర్ : రూ.349తో రీచార్జ్.. 84 రోజులు వ్యాలిడిటీ

దేశీయ టెలికాం రంగంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి సంచలన ఆఫర్లు ప్రకటిస్తున్న రిలయన్స్ జియో ...

news

అమెజాన్‌కు చెక్.. మైక్రోసాఫ్ట్, టెన్సెంట్‌, ఇబేలతో చేతులు కలిపిన ఫ్లిప్ కార్ట్..

దేశీయ ఇ-కామెర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్.. గట్టిపోటీనిస్తున్న ప్రత్యర్థి సంస్థ అమెజాన్‌కు ...

news

బాంబు పేల్చిన రిలయన్స్ జియో : అతి తక్కువ ధరకే టారిఫ్ ప్లాన్స్... ఎయిర్‌టెల్ హడల్!

దేశీయ టెలికాం రంగంలోకి సంచలనాలతో అడుగుపెట్టిన రిలయన్స్ జియో తాజాగా మరో బాంబు పేల్చింది. ...

Widgets Magazine