Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హువావే నుంచి కొత్త స్మార్ట్ ఫోన్: రూ.32,750కి ''హానర్ 9''

బుధవారం, 28 జూన్ 2017 (11:59 IST)

Widgets Magazine

హువావే నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ విడుదలైంది. ఈ స్మార్ట్ ఫోన్ 'హానర్ 9' పేరిట మార్కెట్లోకి వచ్చింది. రూ.32,750 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తోంది. అద్భుత‌మైన గ్రాఫిక‌ల్ లుక్‌తో తయారైన ఫోనులో మంచి ఫీచర్స్ వున్నాయి. 
 
అవేంటంటే?
సాఫైర్ బ్లూ, గ్లేసియ‌ర్ గ్రే, మిడ్‌నైట్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. 
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 
డ్యుయల్ బ్యాక్ కెమెరాలు 
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, 
బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 
ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 
3200 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.
5.15 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 
ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్,
64/128 జీబీ స్టోరేజ్, 
ఆండ్రాయిడ్ 7.1 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

200 కోట్ల యూజర్ల మార్క్‌కు చేరుకున్న ఫేస్ బుక్.. 2012 ఆ రికార్డు బద్ధలు..

ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ తాజాగా 200 కోట్ల యూజర్ల మైలురాయిని దాటింది. ...

news

జూలై 6న వివో నుంచి ఎక్స్9ఎస్, ఎక్స్9ఎస్ ప్లస్ ఫోన్లు: ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులు కూడా?

బీజింగ్‌లో జరగనున్న ఓ ఈవెంట్‌లో వివో కొత్త ఫోన్లు విడుదల కానున్నాయి. వివోకు చెందిన ...

news

జియోనీ ఫోన్లలో జియో సిమ్‌లు వాడితే.. 4జీ డేటా ఫ్రీ..

మొబైల్స్ తయారీ సంస్థ జియోనీ రిలయన్స్.. పలు ఆఫర్లను అందిస్తోంది. ప్రస్తుతం జియోనీ ఫోన్లలో ...

news

గూగుల్‌కు భారీ జరిమానా.. ఏకంగా 2.4 బిలియన్ యూరోల ఫైన్.. ఎందుకంటే?

గూగుల్‌కు భారీ జరిమానా పడింది. గూగుల్ అందిస్తోన్న షాపింగ్ సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా ...

Widgets Magazine