Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వాట్సాప్ లేటెస్ట్ అప్‌డేట్: ఇకపై ఫాంట్ ఈజీగా మార్చుకోవచ్చు..

మంగళవారం, 4 జులై 2017 (12:49 IST)

Widgets Magazine
Whats App

వాట్సాప్ లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే? ఇకపై ఫాంట్ స్టైల్‌ను సులభంగా మార్చుకునే వీలుంటుంది. వాట్సప్‌కు నెటిజన్ల నుంచి లభిస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని సదరు సంస్థ కొత్త కొత్త అప్‌డేట్లను అందిస్తోంది. ఇటీవల ఎమోజీ సేవను వినియోగదారులకు పరిచయం చేస్తోంది. ప్రస్తుతం ఎమోజీలో కొత్త అప్‌డేషన్‌ను ప్రవేశపెట్టింది. మనకు ఏం కావాలో దాన్ని టైప్ చేస్తే మనకు కావాల్సిన ఎమోజీలు ఓపెన్ అవుతాయి. 
 
అందులో మనకు కావాల్సిన ఎమోజీని ఎంపిక చేసుకోవచ్చు. ఈ ఎమోజీని ఫాంట్ స్టైల్లోనూ మార్చుకోవచ్చు. వినియోగదారులకు అనువుగా కొత్త కొత్త అప్ డేట్లను అమల్లోకి తేనున్నట్లు సంస్థ తెలిపింది. ఫాంట్ స్టైల్, ఎమోజీ లేటెస్ట్ వర్షన్, ఫీచర్స్ కోసం వాట్సాప్ 2.17.148 ద్వారా లభిస్తాయి. ఫాంట్ స్టైల్ బోల్డ్, ఇటాలిక్‌, స్ట్రైక్ థ్రూ, మోనోస్పేస్ వంటివి అందుబాటులో ఉన్నాయని.. ఇందులో ఏ స్టైల్ కావాలో జస్ట్ ట్యాప్ చేస్తే చాలునని వాట్సాప్ ఓ ప్రకటనలో తెలిపింది.
 
అలాగే కీ వోర్డ్స్ ద్వారా సెర్చ్ చేస్తే ఎమోజీలు ఈజీగా లభిస్తాయి. ఎలాగంటే.. పిగ్ (pig) అని టైప్ చేస్తే పిగ్గీ ఎమోజీ లభిస్తుందని సంస్థ వెల్లడించింది. వాట్సాప్‌ మెసేజింగ్ యాప్‌ను భారత్‌లో 200 మిలియన్ల మంది ఉపయోగిస్తున్నారని వాట్సాప్ ఓ ప్రకటనలో తెలిపింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

అమెరికా కాదు గిమెరికా కూడా మనల్ని ఏమీ చేయలేదు.. ఐటీ నిపుణులకు లక్షలాది అవకాశాలు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దెబ్బకు, ప్రపంచవ్యాప్తంగా ఆటోమేషన్ దెబ్బకు ఐటీ పరిశ్రమ కుదేల్ ...

news

వాట్సాప్‌లో మరో ఫీచర్... ఎమోజీల కోసం సెర్చ్‌ ఆప్షన్‌...

సోషల్ మీడియా దిగ్గజాల్లో ఒకటైన వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. యూజర్లకు ...

news

జీఎస్టీసేల్.. వినియోగదారులకు పండగే పండగ.. రూ. లక్ష టీవీ రూ.60 వేలకేనా?

జీఎస్టీ ప్రభావంతో వినియోగదారుల పంట పండుతోంది. బిగ్ బజార్ నుంచి అమేజాన్ వరకు ఆఫర్లు ...

news

స్విచ్ ఆఫ్ చేసినా అది ఉంటే పక్కలో బల్లెమేనట. కాస్త దూరం జరగాల్సిందే..

సెల్ ఫోన్ టవర్లు ఇంటి పక్క ఉంటే ఒక్క పక్షి కూడా బతకదని, ఇక మనుషులైతే దాని రేడియేషన్ తోనే ...

Widgets Magazine