శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. జోకులు
Written By selvi
Last Updated : మంగళవారం, 21 ఆగస్టు 2018 (14:37 IST)

రోడ్డు దాటుతుంటే.. ప్రతీసారి..?

చింటు.. "మా నాన్న చాలా భయపడతాడురా.. ?" బంటు.. "అవునా?" చింటు.. "అవునురా బాబూ, అందుకే రోడ్డు దాటుతుంటే ప్రతీసారి నా చేయి పట్టుకుంటాడు..!"

చింటు.. "మా నాన్న చాలా భయపడతాడురా.. ?"

 
బంటు.. "అవునా?"
 
చింటు.. "అవునురా బాబూ, అందుకే రోడ్డు దాటుతుంటే ప్రతీసారి నా చేయి పట్టుకుంటాడు..!"