గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. జోకులు
Written By PNR
Last Updated : సోమవారం, 18 ఆగస్టు 2014 (16:03 IST)

కాన్వెంట్‌లో ఫీజు ఎంతండీ...!

"ఎల్‌కేజీకి మీ కాన్వెంట్‌లో ఫీజెంతండీ..?" అని అడిగాడు వినీత్
 
"రెండు వేలండీ..." అన్నాడు హెడ్‌మాస్టర్
 
"మావాడు మమ్మీ, డాడీ అనేవన్నీ ఇంటి దగ్గరే నేర్చుకున్నాడు కాబట్టి... ఫీజులో ఏమైనా కన్సెషన్ ఉంటుందాండీ...?"
 
"ఆ ఉండకేం... ఉంది... మరో వెయ్యి రూపాయలు కలిపి మూడు వేలు ఇచ్చుకోండి..!"