గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. జోకులు
Written By PNR
Last Updated : సోమవారం, 6 అక్టోబరు 2014 (18:31 IST)

డాడీకి వినిపించాలనే...!

"ఓ మంచి దేవుడా.. నాకో మంచి సైకిలును ప్రసాదించు స్వామీ...! వినిపిస్తోందా..?" వేడుకుంటున్నాడు రవి. 
 
"అబ్బా అంత గొంతు చించుకుని అరుస్తావేంట్రా... కాస్తంత మెల్లిగా అడిగితే దేవుడికి వినపడదా..? ఏంటి" కోపగించుకుంది తల్లి
 
"దేవుడికి వినిపిస్తుంది కానీ... నాన్నకి వినిపించాలిగా మమ్మీ...!"