ఏంట్రా జోక్ చేస్తున్నారా ఏంటీ..?

సోమవారం, 9 జులై 2018 (09:18 IST)

joke

టీచర్ : "పిల్లలూ..! మీరంతా 95 శాతం మార్కులు తెచ్చుకోవాలి సరేనా..?"
 
స్టూడెంట్స్ : "వంద శాతం మార్కులు తెచ్చుకుంటాం మేడమ్..!" ముక్తకంఠంతో బదులిచ్చారు పిల్లలు
 
టీచర్ : "ఏంట్రా జోక్ చేస్తున్నారా ఏంటీ..?"
 
టీచర్ : "లేకపోతే, ముందు జోక్ చేసింది ఎవరు టీచర్..!!"దీనిపై మరింత చదవండి :  
జోకులు పిల్లలు తరగతి గది ఉపాధ్యాయురాలు Student Joke బాలప్రపంచం Teacher Kids World Kids Joke

Loading comments ...

బాలప్రపంచం

news

మనంట్లో ఉండే ఆ వేధవాయ్ ఎవరు?

"ఎందుకు నాన్నా... ఎందుకలా ఏడుస్తున్నావ్...?" అంటూ అడిగింది తల్లి బిడ్డను. "మరి... ...

news

చిన్నప్పుడు బడికి వెళ్లలేదా మమ్మీ...

"ఈ రోజు స్కూల్లో నీకు ఏం చెప్పారమ్మా..?" అడిగింది తల్లి "ఏమీ చెప్పలేదు మమ్మీ..!!" ...

news

హిమాలయాలు ఎక్కడున్నాయిరా?

టీచర్ : ఒరే రామూ.. హిమాలయా పర్వతాలు ఎక్కడున్నాయిరా? రాము : నాకు తెలియదు సార్... టీచర్ ...

news

బాదం-జీడిపప్పులతో పూరీ ఎలా?

జీడిపప్పులో ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వు పదార్థం ఉంటుంది. ఇది శరీరానికి కావాల్సిన ...