శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. జోకులు
Written By PNR
Last Updated : శుక్రవారం, 8 ఆగస్టు 2014 (18:27 IST)

దశరథుడికి ఎంతమంది కొడుకులు..?

"ఒరేయ్ సన్నీ.. దశరథుడికి ఎంతమంది కొడుకులో చెప్పు..?" అడిగింది టీచర్
 
"నలుగురు మేడమ్.." చెప్పాడు సన్నీ
 
"గుడ్.. మరైతే వాళ్లెవరో వరుసగా చెప్పేసేయ్..?"
 
"మొదటివాడు, రెండోవాడు, మూడోవాడు, నాలుగోవాడు.. టీచర్!!"