గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. జోకులు
Written By PNR
Last Updated : శుక్రవారం, 12 సెప్టెంబరు 2014 (18:32 IST)

వాటర్ ఫార్మూలా...!

"ఒరేయ్ చింటూ...! నీటికి ఫార్మూలా చెప్పు చూద్దాం..?" అడిగాడు మాస్టారు
 
హెచ్ నుంచి ఓ దాకా లెటర్స్ చెప్పాడు చింటూ...
 
"ఇదే మతిలేని ఫార్మూలారా?" గద్దించాడు మాస్టారు
 
"మీరే కదా సార్...! నిన్న చెప్పారు. నీటికి కెమికల్ ఫార్మూలా హెచ్‌టుఓ అని" వివరించాడు చింటూ.