గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. జోకులు
Written By PNR
Last Updated : బుధవారం, 24 సెప్టెంబరు 2014 (15:34 IST)

సూర్య మండలంపైకి వెళ్తాను!

సోము: అగ్ర దేశాల వాళ్లు చంద్ర మండలానికి వెళ్లారు కదా!
బాబు: అవును. అయితే... ఇప్పుడు ఆ సంగతి ఎందుకు?
సోము: మరేం లేదు. వెరైటీగా ఉంటుందని నేను సూర్యుని మీదకు వెళదామనుకుంటున్నాను.
బాబు: ఏం తమాషాగా ఉందా? సూర్యుడి దగ్గరకు వెళ్తే మాడి మసైపోతావు.
సోము: ఆ మాత్రం తెలియదనుకుంటున్నావా? అందుకే సాయంత్రం వేడి తగ్గి చల్లబడిన తర్వాత సూర్యుని దగ్గరకు వెళతాను.