Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఏటి ఒడ్డున ఇసుక రేణువు ఎంకిపైకి

మంగళవారం, 13 మే 2014 (21:28 IST)

Widgets Magazine

WD

ఏటి ఒడ్డున ఓ చినుకా

ఎద సవ్వడులు వినవా

ఎంకి పిల్ల ఎన్నాళ్లగానో

ఎదురు చూపులు చూస్తుందటగా

నా గుండె ఏటి ఒడ్డుకు లాగుతుందే

నా ఎంకి నాతోటిదే లోకమంటుందే

నా కోసం కారుమబ్బుల్లో నా ఎంకి

నా ప్రాణం లాగిస్తుందే

ఏటి నీటి బిందువు ఎంకిపైకి

ఏటి పైనున్న మేఘపు చినుకు ఎంకిపైకి

ఏటి ఒడ్డున ఇసుక రేణువు ఎంకిపైకి

ఏటి ఒడ్డునే నా ఎంకి కోసం నేను...Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
ప్రేమ కవితలు లవ్ శృంగారం

Widgets Magazine