నిన్ను ప్రేమించినందుకు పిచ్చి వాడినయ్యాను

Venkateswara Rao. I|
నిన్ను ప్రేమించినందుకు...
నువ్ నన్ను మరిచిపొమ్మన్నందుకు...
గుండె పగిలేలా ఏడవాలని ఉంది.
కానీ...! నా కనులకు నాపై కరుణ లేదు.
కనీసం ఓ కన్నీటి చుక్కను రాల్చనంటున్నాయి.
దేవుడా...! నాకెందుకీ శిక్ష? అని గట్టిగా అరవాలని ఉంది.
కానీ...! నా పెదవులు నుంచి మాట పెగలడం లేదు.
నీ చేతిలో మోసపోయానని ఆ సమయం కూడా...
టిక్.. టిక్.. అంటూ నన్ను వెక్కిరిస్తోంది.
కనులుండి గుడ్డి వాడినయ్యాను...
నోరుండి మూగ వాడినయ్యాను...

మొత్తానికి నిన్ను ప్రేమించినందుకు పిచ్చి వాడినయ్యాను.


దీనిపై మరింత చదవండి :