ప్రియా... నీ కమనీయ స్పర్శ నా జీవితానికే పరామర్శ

మంగళవారం, 5 మార్చి 2013 (17:56 IST)

WD
ప్రియా
నీ నవ్వుల హరివిల్లు
నా జీవితపు పొదరిల్లు
నీ కనుల పలకరింపు
నా జీవితానికి గుభాళింపు
నీ తీయని పలుకులు
నా ఎదను మీటే మధుర రాగాలు
నీ కమనీయ స్పర్శ
నా జీవితానికే పరామర్శ

నీ తలపుల్లో వసంతాలు నడిచొస్తాయి
నీ చూపుల్లో ఉషోదయాలు కనిపిస్తాయి
నీ అందెల సవ్వడిలో సప్త స్వరాలు వినిపిస్తాయి

సఖీ
నీవు కనిపిస్తావేమోనని
కలలు కంటాను
నీ పిలుపు వినిపిస్తుందేమోనని
నిశ్శబ్దాన్నీ వింటాను
నీకోసం.. నీ పిలుపుకోసం నా ఆరాటందీనిపై మరింత చదవండి :  

ప్రేమాయణం

ఏటి ఒడ్డున ఇసుక రేణువు ఎంకిపైకి

ఏటి ఒడ్డున ఓ చినుకాఎద సవ్వడులు వినవాఎంకి పిల్ల ఎన్నాళ్లగానోఎదురు చూపులు చూస్తుందటగానా ...

అమ్మాయిలను ఆకర్షించేందుకు కొన్ని టిప్స్?

అమ్మాయిలను ఆకర్షించడానికి కుర్రాళ్లు చేయని సర్కస్ లేదు. అందమైన అమ్మాయి రోడ్‌లో కనబడితే ...

ప్రియురాలిని ముద్దులకు, కౌగిలింతలకు ఒప్పించడం ఎలా....?

చాలామంది ఒకరినొకరు చాలా ఇష్టంగా ప్రేమించుకుంటారు. ఎంతగానంటే ఒకరిని వదిలి ఇంకొకరు ...

'ప్రేమికుల రోజు'ను ఫిబ్రవరి 14నే ఎందుకు జరుపుకుంటారు...?

తల్లిదండ్రులు, అక్కాచెల్లెల్లు, స్నేహితులపై ప్రేమను వ్యక్తపరచడానికి ఒక ప్రత్యేకమైన రోజు ...