ప్రియా -నీ ప్రేమ కమ్మదనాలునీ స్పర్శ మధురానుభూతులునీ ముద్దు తీయదనాలునీ కౌగిలి వెచ్చదనాలునా గుండెల్లో కోటి రాగాలు మీటాయినా హృదయాంతరాళంలో సవ్వడి చేశాయినా మనసులో పాదరసంలా కలిసిపోయాయినా పాదాలు నీకోసమే అడుగులేస్తున్నాయిఎన్నాళ్లీ కౌగిలి ఎడబాటు విరహ వేదనఎన్నాళ్లు వేచి చూడాలి నీ అధరామృతం కోసంఎన్నాళ్లు గడపాలి నీ స్పర్శా సుఖానికి దూరంగారావా చెలీనీకోసం ఎదురుచూస్తూనేఎన్నాళ్లయినా....