{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/article/mountain-places/%E0%B0%85%E0%B0%82%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81-%E0%B0%86%E0%B0%B0%E0%B0%AC%E0%B1%8B%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%95%E0%B1%83%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%A1%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9C%E0%B0%BF%E0%B0%B2%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B1%8D%E2%80%8C-111092600061_1.htm","headline":"Darjeeling | Nature | Beauty | Nepal | Bhutan | West Bengal | అందాలను ఆరబోసిన ప్రకృతి డార్జిలింగ్","alternativeHeadline":"Darjeeling | Nature | Beauty | Nepal | Bhutan | West Bengal | అందాలను ఆరబోసిన ప్రకృతి డార్జిలింగ్","datePublished":"Sep 26 2011 13:39:12 +0530","dateModified":"Sep 26 2011 13:38:48 +0530","description":"ప్రకృతి.. తన అందాలను ఆరబోసిన ప్రదేశం డార్జిలింగ్. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉత్తర భాగాన 7004 అడుగుల ఎత్తున తూర్పు హిమాలయాల్లో నేపాల్, భూటాన్ దేశాలకు చేరువలో డార్జిలింగ్ కేంద్రీకృతమైవుంది. ఈ ప్రాంతానికి సిలిగురి నుంచి ఇక్కడకు చేరుకోవచ్చన్నారు. ఇది కాంచనగంగ పర్వత శ్రేణులలో ఉంది. డార్జిలింగ్ అంటే పిడుగుల ప్రదేశమని అర్థం. ఈ ప్రాంతంలో అనేక చోట్ల చిన్న చిన్న జలపాతాలున్నాయి. ఇక్కడ రైలు ప్రయాణం ఎంతగానో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ట్రెక్కింగ్ లాంటి సాహసక్రీడలకు అనువైన ప్రాంతంగా డార్జిలింగ్ ఉంది. కొండ శిఖరాల అందాలు, ఎన్నో రమణీయ ప్రకృతి దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. పొగమంచు దుప్పటి, ప్రకాశవంతమైన సూర్యాస్తమయం ఇట్టే ఆకట్టుకుంటున్నాయి.","keywords":["డార్జిలింగ్, ప్రకృతి అందాలు, నేపాల్, భూటాన్, వెస్ట్బెంగాల్, , Darjeeling, Nature, Beauty, Nepal, Bhutan, West Bengal"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"PNR","url":"http://telugu.webdunia.com/article/mountain-places/%E0%B0%85%E0%B0%82%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81-%E0%B0%86%E0%B0%B0%E0%B0%AC%E0%B1%8B%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%95%E0%B1%83%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%A1%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9C%E0%B0%BF%E0%B0%B2%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B1%8D%E2%80%8C-111092600061_1.htm"}]}