Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కార్టూన్ బొమ్మలు చూద్దామని ఇంట్లోకి తీసుకెళ్లి... గడియ పెట్టి ఏంచేశాడో తెలుసా?

గురువారం, 6 జులై 2017 (15:24 IST)

Widgets Magazine
minor girl rape

ముంబైలో అభంశుభం తెలియని బాలికపై 16 యేళ్ళ మైనర్ బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. టీవీలో వచ్చే కార్టూన్ బొమ్మలు కలిసి చూద్దామని ఇంట్లోకి తీసుకెళ్లిన బాలుడు.. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ముంబై నగరంలోని దిందోషి ప్రాంతంలో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
దిందోషి ప్రాంతంలో నివశించే 16 యేళ్ళ బాలుడి ఇంటి పక్కనే ఓ బాలిక ఆడుకుంటుంది. దీన్ని గమనించిన ఆ బాలుడు టీవీలో కార్టూన్లు చూద్దామంటూ తన ఇంట్లోకి తీసుకువెళ్లి తలుపు వేశాడు. ఆపై తలుపుకు గడియపెట్టి.. బాలికపై బాలుడు అత్యాచారం చేశాడు. బాలిక గట్టిగా అరవడంతో వదిలేశాడు. 
 
ఆ తర్వాత ఇంటికి వచ్చిన బాలిక ఇంట్లో జరిగిన విషయం తల్లిదండ్రులకు ఏడుస్తూ చెప్పింది. దీంతో వారుత పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత బాలికను వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి తరలించి నిందితుడైన బాలుడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కుకునూరుపల్లిలో మీ శిరీష ఏం చేసిందో చూడండి...

బ్యూటీషియన్ శిరీష కేసు ట్విస్టుల మీద ట్విస్టులతో ముందుకెళుతోంది. శిరీష కుటుంబ సభ్యులు ...

news

మంగళసూత్రంలో పగడం ధరిస్తే భర్త ఇక పైకే...?

కర్ణాటకలో కొంతమంది మహిళలు తమ తాళిబొట్లలోని పగడాలను పగలకొట్టుకుంటున్నారట. పగడం ధరిస్తే ...

news

మా బాస్‌లు పేకాటాడుతూ పోలీసులకు చిక్కారు... మీడియాతో సిబ్బంది

ప్రజలకు జవాబుదారీగా ఉండి, క్రిందిస్థాయి ఉద్యోగులను ముందుండి నడిపించాల్సిన ఒక అధికారి ...

news

బాబాయ్... తప్పుచేశాం.. మొహం చూపించడం సిగ్గుగా ఉంది... అందుకే చచ్చిపోతున్నాం...

పిన్నితో వివాహేతర సంబంధం పెట్టుకుని ఈ విషయం నలుగురికి తెలియడంతో ఇంటినుంచి లేచిపోయి ...

Widgets Magazine