Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రధాని మోదీకి భంగపాటు ఖాయమా...? యూపీ, పంజాబ్, గోవాల్లో కమలం వాడుతుందట....

శనివారం, 4 ఫిబ్రవరి 2017 (16:03 IST)

Widgets Magazine
Lalu

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భంగపాటు ఖాయమని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ జోస్యం చెపుతున్నారు. గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో భాజపా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందనీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా కమలం వాడిపోక తప్పదని లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పుకొచ్చారు.
 
ఈ ఓటమికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షాలే ప్రధాన కారకులని అన్నారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రధానమంత్రి దేశ ప్రజల నడ్డి విరిచారనీ, ఇప్పుడా కోపాన్ని ప్రజలు తీర్చుకోబోతున్నట్లు ఆయన చెప్పారు. ఇక అమిత్ షాకు డబ్బులు తప్ప ఇంకేమీ పట్టదనీ, అసలు ఆయన రాజకీయ నాయకుడేనా అంటూ ప్రశ్నించారు. డబ్బు లావాదేవీలు తప్ప అమిత్ షా ఇక దేని గురించి పట్టించుకోరని లాలూ విమర్శించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఫెడరల్ కోర్టులో ట్రంప్‌కు చుక్కెదురు.. ఇమ్మిగ్రేషన్ బ్యాన్‌‍‌ నిలిపివేత.. స్టే కోసం మల్లగుల్లాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై న్యాయ వ్యవస్థ గుర్రుగా ఉంది. ట్రంప్ విధానాలకు ...

news

అమెరికాలో అంతర్యుద్ధం తప్పదా? ట్రంప్ వద్దు, ఒబామా కావాలంటున్న అమెరికన్స్

అమెరికాలో రోజురోజుకీ నూతన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పైన విపరీతంగా వ్యతిరేకత ...

news

ప్రేయసి మోసం చేసింది.. జీవితంపై విరక్తి.. టెక్కీ ఆత్మహత్య.. నిద్రొస్తుందని బెడ్‌రూమ్‌లోకి వెళ్లి?

గత వారం పూణేలోని ఇన్ఫోసిస్‌లో పని చేస్తున్న లేడీ టెక్కీ రసిలా రాజు (24) ఆమె పని చేస్తున్న ...

news

ఫేస్ బుక్ పరిచయం... ప్రియుడికోసం లేచి వచ్చేసింది... పెళ్లితో ఆ సుఖం తీర్చుకుని పాతేశాడు...

ప్రేమ పేరుతో వంచించాడు. ప్రేమిస్తున్నానని చెప్పడంతో నమ్మి వచ్చిన మహిళను అత్యంత కిరాతకంగా ...

Widgets Magazine