శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 3 మే 2016 (21:03 IST)

ఉత్తమ చిత్రం బాహుబలి(రాజమౌళి), ఉత్తమ నటుడు అమితాబ్, ఉత్తమ నటి కంగనా(ఫోటోలు)

ఎన్నో రికార్డులు నెలకొల్పిన రాజమౌళి 'బాహుబలి' చిత్రం తెలుగు నేల నుంచి తొలిసారిగా ఓ తెలుగు చిత్రం జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారాన్ని తెచ్చిపెట్టిన ఘనత సొంతం చేసుకుంది. 63వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం నాడు దిల్లీ విజ్ఞాన భవనంలో జరిగింది. అవార్డు

ఎన్నో రికార్డులు నెలకొల్పిన రాజమౌళి 'బాహుబలి' చిత్రం తెలుగు నేల నుంచి తొలిసారిగా ఓ తెలుగు చిత్రం జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారాన్ని తెచ్చిపెట్టిన ఘనత సొంతం చేసుకుంది. 63వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం నాడు దిల్లీ విజ్ఞాన భవనంలో జరిగింది. అవార్డులు గెలుచుకున్న చిత్రాలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా బహూకరణ జరిగింది. ఆ దృశ్యమాలికను చూడండి.