పాపా అని పిలుస్తూనే పాడుపని చేశాడు... కామాంధుడైన అంకుల్...

శుక్రవారం, 11 ఆగస్టు 2017 (09:11 IST)

rape victim

కోల్‌కతాలో 50 యేళ్ల వయసున్న ఓ వ్యక్తికి కామంతో కళ్ళుమూసుకునిపోయాయి. దీంతో పాపా అని పిలుస్తూనే ఓ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని హుగ్లీ జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
హుగ్లీ పట్టణంలో నివశించే ఓ చిన్నారి ఇంటి పక్కనే ఉండే ఓ వ్యక్తిని అంకుల్ అని పిలుస్తూ చనువుగా ఉండేది. ఈ బాలిక వయసు ఏడేళ్లు. అయితే, తన ఇంటి ముందు ఆటాడుకుంటున్న ఆ బాలికను పాపా అంటూ పిలిచి.. ఇంట్లోకి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడు. 
 
ఆ తర్వాత రక్తస్రావంతో పాటు తీవ్రగాయాల పాలైన చిన్నారి పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు జరిగిన విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నారి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో బాలికను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో కోపోద్రిక్తులైన ప్రజలు కామాంధుడి ఇంటిపై దాడి ధ్వంసం చేయగా, కామాంధుడు మాత్రం పారిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. దీనిపై మరింత చదవండి :  
Rape Hooghly Neighbour Minor Girl

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఫిలిబిత్‌ను వణికిస్తున్న పెద్దపులి.. నాలుగు రోజుల్లోనే ముగ్గురిని చంపేసింది..

మధ్యప్రదేశ్‌‌లోని ఫిలిబిత్‌కు సమీపంలోని భేరీ గ్రామాన్ని పెద్దపులి వణికిస్తోంది. దీంతో ఆ ...

news

లైంగిక సంబంధం పెట్టుకో.. పీహెచ్‌డీ సీటు ఇస్తా... స్కాలర్‌కు ప్రొఫెసర్ టార్చర్

నాతో లైంగిక సంబంధం పెట్టుకో.. నీకు పీహెచ్‌డీ సీటు ఇస్తాను అంటూ ఓ స్కాలర్‌ను కామాంధుడైన ఒక ...

news

బాబుకు ఉరిశిక్ష వేయాలంటున్న జగన్... ఓటరు ఫోటో తీస్తామంటున్న ఈసీ... ఏంటీ హీట్?

నంద్యాల ఉప ఎన్నికలు చాలా వేడిగా వుండబోతున్నాయా... అంటే అవుననే అనుకోవాల్సి వస్తోంది. ...

news

భారతదేశం గర్వించదగిన మహోన్నత వ్యక్తి వెంకయ్య: మంత్రి నారా లోకేష్

న్యూఢిల్లీ : భారతదేశం గర్వించదగిన మహోన్నత వ్యక్తి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రిగా ...