Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చంద్రగ్రహణం రోజున నరబలి.. నగ్నపూజలు కూడా చేయించాడట.. బాబా ఎక్కడ?

శుక్రవారం, 11 ఆగస్టు 2017 (16:15 IST)

Widgets Magazine

తమిళనాడు, వేలూరు జిల్లా, వానియంబాడికి చెందిన ఓ బాలుడు అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ బాలుడు ఓ బాబా చేతిలో నరబలి ఇవ్వబడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వివరాల్లోకి వెళితే.. వానియంబాడికి సమీపంలోని గ్రామానికి చెందిన మురుగన్ కూలి కార్మిక దంపతులకు హరికేశ్ తులసి అనే బాలుడు వున్నాడు. వీరి ఇంటి ఎదురుగా రవి అనే బాబా గత పదేళ్లుగా ఆశ్రమం నడుపుతున్నాడు. ఈ ఆశ్రమంలో ఏడు అడుగుల ఎత్తులో ఓ నీటి తొట్టె వుంది. అందులో తాబేలను పెంచుతున్నారు. 
 
ఇక్కడికి వచ్చే భక్తులు రూపాయల నాణేలు తాబేళ్లను పెంచే తొట్టెలో నాణేలు వేస్తుంటారు. ఇదే ఆశ్రమంలో అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇంకా ఈ ఆశ్రమాన్ని నడిపే.. బాబా నగ్న పూజలను కూడా నడిపించినట్లు ఆ గ్రామస్థులు చెప్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో మురుగన్ దంపతులు కూలీకి వెళ్ళి తిరిగొచ్చే సమయానికి హరికేష్ ఇంట్లో లేడు. దీంతో షాక్ అయిన మురుగన్ దంపతులు అతని కోసం ఎక్కడెక్కడో గాలించారు. చివరికి ఎదురుగా వుండే ఆశ్రమంలోని తొట్టెలో తులసి శవాన్ని కనుగొన్నారు. మరోవైపు బాబా మాయమైనాడు. దీంతో చంద్రగ్రహణం రోజున బాబా నరబలి ఇచ్చివుంటాడని ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సర్వర్లుగా మారిన కోతులు.. ఆ హోటల్‌లో మంకీలే సర్వర్లు ( వీడియో)

ప్రపంచంలోని అనేక హోటళ్లలో మనుషులు సర్వర్లుగా పనిచేయడం చూసుంటాం. అయితే జపాన్‌లో వున్న ...

news

విద్యార్థినిపై ఫిజికల్ టీచర్ లైంగిక వేధింపులు.. పాఠశాలపై రాళ్లదాడి..

ఉపాధ్యాయులు విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడటం ఫ్యాషనైపోయింది. తాజాగా ...

news

ఒకప్పుడు రేమాండ్ కోటీశ్వరుడాయన... కొడుకు దెబ్బకు 'బిచ్చగాడి'లా...

మనిషిని నమ్మితే ఏముందిరా.... చెట్టును నమ్మినా ఫలితముందిరా అని ఓ కవి చెప్పినట్లు కన్న ...

news

జీవించాల‌నే కోరిక చచ్చిపోయింది... జిల్లా కలెక్టర్ సూసైడ్

ఓ దారుణం జరిగింది. బీహార్ రాష్ట్రంలోని బక్సర్ జిల్లా కలెక్టర్ (మేజిస్ట్రేట్) ఆత్మహత్య ...

Widgets Magazine