Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అమ్మ బతికుంటే ఇదంతా జరిగేనా? శశికళకే నా సపోర్ట్.. విజయశాంతి

శనివారం, 11 ఫిబ్రవరి 2017 (17:46 IST)

Widgets Magazine

తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్న నేపథ్యంలో.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ- ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వంల మధ్య వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు పన్నీరు సెల్వంకు ఎమ్మెల్యేల మద్దతు పెరుగుతుండటంతో.. తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలు ఏ నిమిషాన మాట మారుస్తారో అని వారిని కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు శశికళ. 
 
తాజాగా చిన్నమ్మ శశికళ గురించి టాలీవుడ్ హీరోయిన్, కాంగ్రెస్ నేత విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ.. తమిళనాడులో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలు నన్ను తీవ్రంగా బాధిస్తున్నాయన్నారు. జయలలిత బ్రతికుంటే అసలు ఈ పరిస్థితులొచ్చేవి కాదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నాడీఎంకేలో ఏర్పడ్డ ఈ సంక్షోభం త్వరగా సమసిపోయి పరిస్థితులు చక్కపడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. 
 
పన్నీర్ సెల్వంకు తన మద్దతు ఉండదని.. శశికళకు మాత్రమే మద్దతిస్తానని విజయశాంతి తెలిపారు. కాగా విజయశాంతిపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం ఎటుందో తమరికి తెలియదా మేడమ్ అంటూ కన్నెర్రజేస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Vijayshanthi Sasikala Tamilnadu Paneerselvam Congress

Loading comments ...

తెలుగు వార్తలు

news

నాకు మంచి జరగకపోతే.. ఏం చేయాలో చేద్దాం.. శశి వార్నింగ్.. గవర్నర్ సీరియస్..

తమిళనాడు రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠగా మారుతున్నాయి. శనివారం పోయేస్ గార్డెన్ నుంచి ...

news

వేదనిలయం నుంచి ఖాళీ చేయించండి.. పన్నీర్ ఆదేశాలు.. తట్టా బుట్టా సర్దుకుని చిన్నమ్మ వెళ్ళిపోయారా?

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి అనంతరం తమిళ రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టాలని ...

news

అన్నాడీఎంకేలో కొత్త ట్విస్ట్ : సీఎం అభ్యర్థిగా శశికళ ఔట్.. తెరపైకి మరోనేత?

అన్నాడీఎంకేలో కొత్త ట్విస్ట్. ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా శశికళ పేరుకు బదులుగా మరో ...

news

శశికళ వర్గంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు.. రాజ్‌భవన్ వర్గాల ఆరా?

తమిళనాడు రాష్ట్రంలోని అధికార అన్నాడీఎంకేలో నెలకొన్న రాజకీయాలపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ...

Widgets Magazine