Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నాకు బిడ్డ కావాలి, ఆ డాక్టరుతో పడుకో, భర్త దారుణం

బుధవారం, 8 నవంబరు 2017 (19:55 IST)

Widgets Magazine
lady

కట్టుకున్న భార్యకు నరకం చూపించాడు ఓ రాక్షసుడు. తనకు లైంగిక సామర్థ్యం లేకపోవడంతో దాన్ని దాచిపెట్టేందుకు భార్యను తన తండ్రితో, ఓ వైద్యుడితో శృంగారంలో పాల్గొనాలని ఒత్తిడి చేశాడు. ఆ హింసను భరించలేని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
వివరాల్లోకి వెళితే... అహ్మదాబాదుకు చెందిన గిరిని మార్చి 2016లో బాధితురాలు వివాహం చేసుకుంది. ఐతే మొదటిరాత్రే భర్త ఆమెను దూరంగా పెట్టాడు. తనకు చాలినంత కట్నం ఇవ్వలేదంటూ చెప్పి ఆమెతో శృంగారంలో పాల్గొనకుండా దూరం పాటించాడు. ఆ తర్వాత అతడి అసలు బలహీనత బాధితురాలికి తెలిసిపోయింది. దానితో అతడు తనకు బిడ్డ కావాలనీ, తన తండ్రితో శృంగారం చేసి సంతానాన్ని ఇవ్వాలంటూ ఒత్తిడి చేశాడు. 
 
ఆమె నిరాకరించేసరికి తన స్నేహితుడైన వైద్యుడితోనైనా లైంగిక క్రియలో పాల్గొని సంతానాన్ని పొందాలంటూ ఒత్తిడి చేశాడు. ఇలా భర్త ప్రోత్సాహంతో వాళ్లిద్దరూ ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. కొన్నిసార్లు వారు ఇంట్లోకి వస్తున్నారని తెలిసి ఆమె బయటకు పారిపోయేదాన్నని చెప్పింది. చివరికి భర్త హింసను భరించలేక, తనపై ఇద్దరు మగాళ్లు ఏ క్షణమైనా అఘాయిత్యం చేస్తారన్న భయంతో పోలీసులను ఆశ్రయించినట్లు బాధితురాలు వెల్లడించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అరుణ గ్రహం టూర్‌కు ఆన్‌లైన్ బోర్డింగ్ పాస్‌లు జారీ...

అరుణగ్రహం (మార్స్‌)పైకి లక్ష 30 వేల మంది భారతీయులు అడుగుపెట్టనున్నారు. ఇందుకోసం ఆన్‌లైన్ ...

news

కెసిఆర్ షాక్.. కొండా సురేఖ ఫ్యామిలీకి కాంగ్రెస్ పార్టీ ప్యాకేజీ...

మాజీ మంత్రి కొండా సురేష్ కుటుంబ సభ్యులందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం ...

news

#OddEven : ఢిల్లీలో విషవాయువులు.. 13 నుంచి సరిబేసి విధానం..

దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం కమ్మేసింది. ఈ నేపథ్యంలో నగరంలో ఈనెల 14 వరకు ఎటువంటి ...

news

అన్నావదినల వేధింపులు.. సోదరి చేతికి ఇనుప సంకెళ్లు

అన్నావదినలు వేధిస్తున్నారని ఓ చెల్లెలు తప్పించుకోవాలని చూసింది. కానీ ఆమె మానసిక ఆరోగ్యం ...

Widgets Magazine