Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఉరి తీయలేరు కదా.. మహా అయితే, జైలుకు పంపుతారు : టీటీవీ దినకరన్

శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (10:01 IST)

Widgets Magazine
ttv dinakaran

తనపై నమోదవుతున్న కేసులపై అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ స్పందించారు. 30 యేళ్ల వయసు నుంచే తాను కేసులను ఎదుర్కొంటున్నానని గుర్తుచేశారు. ఇలాంటి కేసులు ఎన్నో చూశానని చెప్పారు. మహా అయితే, జైలుకు పంపిస్తారే కానీ, ఉరితీయలేరు కదా అని ఆయన ప్రశ్నించారు. 
 
జయలలిత మరణం, అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకెళ్లడం, అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శిగా దినకరన్ నియామకం, ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో ఓటర్లకు రూ.89 కోట్ల మేరకు డబ్బులు పంపిణీ చేయడం, రెండాకుల గుర్తును స్వాధీనం చేసుకునేందుకు ఎన్నికల సంఘానికి లంచం ఇవ్వజూపినట్టు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేయడం, పెండింగ్‌లో ఉన్న ఫెరా కేసు విచారణ వేగవంతం కావడం ఇలా ఒకాదాని తర్వాత ఒకటి కష్టాలు ఎదురవుతుండటంపై దినకరన్ పై విధంగా స్పందించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Dinakaran Reaches Fera Court Aiadmk Symbol Row Live

Loading comments ...

తెలుగు వార్తలు

news

రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి తెస్తాడట... 'జబర్దస్త్' కామెడీ కంటే లోకేష్ కామెడీ చాలా బాగుంది : రోజా ఎద్దేవా

రాష్ట్ర ఐటీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై వైకాపా ఎమ్మెల్యే ...

news

పుస్తకమై వెలిగిన బాహుబలి పాత్ర.. తెలుగులో విడుదలైన 'శివగామి కథ'. డోంట్ మిస్

బాహుబలి సినిమా మూలస్థంబాల్లో అతి పెద్ద మూలస్తంభం శివగామి. నా మాటే శాసనం అంటూ రమ్యకృష్ణ ...

news

వచ్చే నెలలో మూడో ప్రపంచ యుద్ధం... జోస్యం చెప్పిన మిస్టిక్ హొరాసియో విల్లెగాస్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ ఓడిపోతారనీ, డోనాల్డ్ ట్రంప్ గెలుపొంది అధ్యక్ష ...

news

మా అత్త త్యాగశీలి... జయలలిత - శశికళ సంభాషణల వీడియో లీక్ చేస్తా : జయానంద్

మా అత్త శశికళ త్యాగశీలి అని, అపోలో ఆస్పత్రిలో ఆమెకు, జయలలితకు ముధ్య జరిగిన సంభాషణల ...

Widgets Magazine