Widgets Magazine Widgets Magazine

శశికళ సీఎం కాగానే రామ్మోహన్ రావు మళ్లీ సీఎస్ అవుతారా?

మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (15:22 IST)

Widgets Magazine

తమిళనాడు సీఎంగా శశికళ ప్రమాణ స్వీకారం చేస్తారా? లేదా అన్న డైలమాలో ఉండగానే ఆమె పట్ల అసంతృప్తి వ్యక్తం చేసే వారి సంఖ్య పెరిగిపోతూ వుంది. తాజాగా తమిళనాడు సీఎంవో ఓఎస్డీ శాంతాషీలానాయర్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
 
అవినీతి ఆరోపణలు ఎదుర్కొని, ఏసీబీ దాడుల్లో అడ్డంగా దొరికిపోయిన తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్‌రావు తిరిగి శశికళ సీఎం కాగానే పదవీ బాధ్యతలు చేపడతారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు అడిషనల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న శాంతా షీలానాయర్ ఐఏఎస్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. 
 
కానీ ఈమె రాజీనామా వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఏవైనా ఉన్నాయేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శశికళ కూడా తనకు అనుకూలంగా లేని అధికారులను బదిలీ చేయాలని భావిస్తోన్న తరుణంలో అమ్మకు విధేయులైన వారు వారికైవారుగా రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వ సలహాదారు షీలా బాలకృష్ణన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కైలాష్ సత్యార్ధి ఇంట్లో చోరీ.. నోబెల్ ప్రైజ్ సేఫ్...

నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి ఇంట్లో చోరీ జరిగింది. దొంగలు నోబెల్ బహుమతిని చోరీ ...

news

ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాల్లో అభివృద్ధి నిల్.. అవాస్తవాలను నమ్మొద్దు: నారా లోకేష్

భారత దేశానికి రూపాయి పెట్టుబడి వస్తే అందులో 16 పైసలు ఏపీకి వస్తుందని టీడీపీ ప్రధాన ...

news

'సింహా'ను బెంబేలెత్తించిన పీఏ... బాబు బావ ఆగ్రహం, బాలకృష్ణకు ఆ పని తప్పలేదు...

అంతేమరి. నమ్మకంతో తన వ్యక్తిగత సహాయకుడితో నియోజకవర్గ పనులు చేయవయ్యా అని ఎమ్మెల్యే ...

news

ఎట్టకేలకు ఢిల్లీలో భూకంపం వచ్చింది.. రాహుల్‌పై ప్రధాని మోడీ వ్యంగ్యాస్త్రాలు

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్‌సభ వేదికగా ...