Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నేను 'గాడిదల కేటగిరీ' కిందకు వస్తా : ఆశారాం బాపు

శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (18:14 IST)

Widgets Magazine
asaram babu

దేశంలో ఉన్న వివాదాస్పద గురువుల్లో ఆశారాం బాపు ఒకరు. ఈయన వయసు 76 యేళ్లు. 2013లో జోథ్‌పూర్‌లోని తన ఆశ్రమంలో ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన జైల్లోనే గడుపుతున్నారు. బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న దాదాపు ఏడు పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
 
ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ కోసం ఆయన కోర్టుకు వచ్చారు. ఆసమయంలో కొందరు మీడియా ప్రతినిధులు ప్రధాన హిందూ ధార్మిక సంస్థ అఖిల భారతీయ అకారా పరిషత్ వెల్లడించిన నకిలీ బాబాల జాబితాలో మీ పేరు కూడా ఉంది కదా? దీనిపై మీరేమంటారు? అని ప్రశ్నించారు. 
 
దీనిపై ఆశారాం బాపు స్పందిస్తూ, తనను తానే గాడిదగా పోల్చుకుంటూ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, తాను ''గాడిదల కేటగిరీ" సమాధానమిస్తూ కోర్టు మెట్లపైకి కోపంగా నడుచుకుంటూ వెళ్లిపోయారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

హలో బాబూ అటు కాదు ఇటు... ద్విచక్ర వాహనదారుడికి గవర్నర్ క్లాస్...

హైదరాబాద్: స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో భాగంగా ''స్వచ్చతా హై సేవా''ను శుక్రవారం నాడు ...

news

ఉ.కొరియా సమీపానికి డోనాల్డ్ ట్రంప్.. కిమ్ జాంగ్ ఉన్ దాడికి తెగబడతాడా?

అమెరికా, ఉత్తరకొరియా దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గునమండిపోతోంది. ఈ రెండు దేశాల మధ్య ...

news

కంచె ఐలయ్య మళ్లీ కెలికాడు... నల్ల కోమట్లు - తెల్ల కోమట్లు అంటూ...

కంచె ఐలయ్య తన పుస్తకం 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' పైన వివరణలు ఇవ్వడం మానుకునేట్లు ...

news

డ్రైవింగ్ లైసెన్స్‌‍కు ఆధార్‌కు లింక్... ఆర్సీకి కూడా...

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. నకిలీ పాన్ కార్డుల ఏరివేతకు ఆధార్ నంబరుతో ...

Widgets Magazine