Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

స్నేహితుడితో కలిసి పక్క పంచుకోమన్నాడు.. కుదరదనేసరికి భార్యపై, ఫ్రెండ్‌తో కలిసి?

శుక్రవారం, 16 జూన్ 2017 (10:37 IST)

Widgets Magazine
rape victim

కట్టుకున్న భార్యపై స్నేహితుడితో కలిసి అత్యాచారయత్నం చేసిన ప్రబుద్ధిడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో సాదహళ్లి గేట్ వద్ద తన భార్యతో కలిసి నివాసం ఉండేవాడు. ఆ దంపతులకు 18 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ మధ్యే ఆ వ్యక్తి తన భార్యకు తెలియకుండా మరోక మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. 
 
అయితే మొదటి భార్య వద్దకు స్నేహితుడు రవిని తీసుకొచ్చాడు. ఇద్దరూ ఫూటుగా మద్యం సేవించారు. ఆపై తన స్నేహితునితో పక్క పంచుకోవాలని భార్యను బలవంతం చేశారు. ఆమె నిరాకరించడంతో ఇద్దరూ కలిసి బలవంతంగా ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించారు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో మరో గదిలో నిద్రిస్తున్న తల్లి వాళ్లిద్దరిపై దాడి చేసింది. ఆపై వాళ్లిద్దరూ పారిపోయారు. అనంతరం తల్లి సాయంతో భర్త, అతడి స్నేహితుడు రవిపై బాధితురాలు ఫిర్యాదు చేసింది.  
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. బాధితురాలి భర్త ఆమెకు తెలియకుండా రెండో వివాహం చేసుకున్నాడని తేలింది. దీంతో అతనిపై మోసం, అత్యాచారయత్నం, వేధింపుల కేసులు నమోదు చేశారు. స్నేహితుడు రవితో పాటు అతనిని రిమాండ్‍‌కు తరలించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Bangalore Husband Attempts Wife Rape Friend

Loading comments ...

తెలుగు వార్తలు

news

'బాడీ మసాజ్' చేయించుకుని 'బాహుబలి 2' సినిమా చూసి ఎస్కేప్ అయిన సన్యాసి

ఓ మహిళా సన్యాసి పెరోల్‌పై బయటకు వచ్చింది. ఆ తర్వాత తనకు ఇష్టమైన మాల్‌కు వెళ్లింది. అక్కడ ...

news

కారును నేరుగా షాపింగ్ స్టోర్లోకి తీసుకెళ్లాడు.. సరుకులు కొన్నాడు.. బిల్లు చెల్లించి వెళ్లిపోయాడు.

షాపింగ్ మాల్‌కు వెళ్లాలంటే.. మనం స్కూటర్లోనూ, కారులోనో, బస్సులోనూ వెళ్తుంటాం. కారులో, ...

news

ముందు మందు.. ఆ తర్వాత విందు... 2 గంటలపాటు ఒకే గదిలో ఎస్సై, శిరీష? క్వార్టర్‌లో ఏం జరిగింది?

హైదరాబాద్ బ్యూటీషియన్ శిరీష అనుమానాస్పద మృతి, కుకునూర్‌పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి సూసైడ్ ...

news

అమ్మాయిలతో రాసలీలలు... స్కూలు వ్యవస్థాపకుడే కీచకుడైన వేళ

ఓ పాఠశాల ట్రస్టీ అమ్మాయిలతో రాసలీలలు కొనసాగించాడు. ఓ మహిళా ఉపాధ్యాయురాలినేకాకుండా, ఆమె ...

Widgets Magazine