Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మద్యం తాగితేనే ఆ సుఖం.. నగ్నంగా వీడియోలున్నాయ్.. యూట్యూబ్‌లో పెడతా..!

సోమవారం, 7 ఆగస్టు 2017 (19:45 IST)

Widgets Magazine

బెంగళూరులో ఓ సైకో భర్త భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. పెళ్ళై.. హనీమూన్‌కు భార్యను వెంట తీసుకెళ్లిన ఆ సైకో భర్త అసలు స్వరూపం చూపించాడు. మద్యం సేవించి సెక్స్ సుఖం ఇవ్వాలని భార్యను ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో మెడపట్టి బయటికి నెట్టేశాడు. 

వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని విజయనగరకు చెందిన కృష్ణకుమార్, మైసూరుకు చెందిన ఓ అమ్మాయితో గత ఏడాది జూన్‌లో వైభవంగా వివాహం జరిగింది. ఈ దంపతులు హనీమూన్ కోసం మారిషన్ వెళ్లారు. కృష్ణకుమార్ హనీమూన్‌లోనే భార్యకు చుక్కలు చూపించాడు. భార్య తప్పతాగి పడక సుఖం ఇవ్వాలని పట్టుబట్టాడు. బాధిత మహిళ నిరాకరించడంతో ఆమెపై చేజేసుకున్నాడు. మద్యం సేవించకపోతే.. తాను సెక్స్‌లో పాల్గొనని.. హనీమూన్‌లో మొండికేసుకుని కూర్చున్నాడు. పెళ్ళైన కొత్తలో భర్త మాట కాదనలేక రంజిత మద్యం సేవించి భర్తతో శృంగారంలో పాల్గొంది. 
 
మారిషస్‌లో ఉన్నన్ని రోజులు రంజితకు పీకలదాక మందు తాగించి.. కోరిక తీర్చుకున్నాడు. బెంగళూరుకు వచ్చినా అదే తంతు సాగించి.. నిత్యం మద్యం సేవించి సెక్స్ సుఖం ఇవ్వాలని రంజితను వేధించడం మొదలెట్టాడు. మాజీ ప్రియురాలిని భార్యతో పోల్చుతూ నిత్యం వేధించేవాడు. ఓసారి ప్రతిరోజు మద్యం సేవించడానికి రంజిత నిరాకరించడంతో ఆమెను మెడపట్టి బయటికి గెంటేశాడు. 
 
ఈ ఘటనపై విజయనగర పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. మారిషస్‌ హనీమూన్‌లో, మత్తులో సెక్స్‌లో పాల్గొన్న సమయంలో తనను నగ్నంగా తన భర్త మొబైల్‌లో వీడియో తీశాడని.. చెప్పిన మాట వినకుంటే ఆ క్లిప్పింగ్స్ యూట్యూబ్‌లో పెడుతానని బెదిరిస్తున్నాడని బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆకుకూరలు అమ్మే మహిళను ఇంట్లోకి పిలిచి కూల్‌డ్రింక్ ఇచ్చాడు.. మత్తులోకి వెళ్లాక పనికాచ్చేశాడు

హైదరాబాద్‌లో ఓ కామాంధుడి చేతిలో మరో మహిళ తన శీలాన్ని కోల్పోయింది. ఆకుకూరలు అమ్మే మహిళను ...

news

చెన్నైలోని యూఎస్ కాన్సుల్ జనరల్‌గా రాబర్ట్ బర్గెస్

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని అమెరికా రాయబార కార్యాలయం(యూఎస్ కాన్సుల్)లో కాన్సుల్ ...

news

పెళ్ళైనా... సమీప బంధువుతో రొమాన్స్.. భర్త అడ్డని భార్యే చంపేసింది..

వివాహేతర సంబంధంతో ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను హతమార్చించింది. ఆపై ఏమీ తెలియనట్లు ...

news

ఫ్లైట్‌లో టీనేజ్ బాలికకు టార్చర్.. తొడలపై చేయివేసి నిమురుతూ... డాక్టర్ వెకిలి చేష్టలు

విమానంలో ఒంటరిగా ప్రయాణిస్తున్న ఓ టీనేజ్ బాలిక పట్ల భారతీయ వైద్యుడొకరు అసభ్యంగా ...

Widgets Magazine