Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'హ్యాపీ నారి' పేరుతో రైల్వే స్టేషన్‌లో నాప్కిన్...

బుధవారం, 10 జనవరి 2018 (18:45 IST)

Widgets Magazine
napkins

హ్యాపీ నారి పేరుతో రైల్వే స్టేషన్‌‌లో తొలిసారి నాప్కిన్స్ అందించనున్నారు. మ‌హిళా ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం శానిట‌రీ నాప్కిన్ వెండింగ్ మెషీన్‌ను దేశంలోనే తొలిసారి భోపాల్ రైల్వే స్టేష‌న్ అందుబాటులో ఉంచింది. ఈ వెండింగ్ మెషీన్ ద్వారా రూ.5కే శానిట‌రీ నాప్కిన్‌ని అంద‌జేస్తారు. 
 
రైల్వే స్టేష‌న్‌లోని మొద‌టి ప్లాట్‌ఫాంలో పేరుతో జ‌న‌వ‌రి 1న రైల్వే విమెన్ వెల్ఫేర్ అసోసియేష‌న్ ఆఫ్ భోపాల్ ఈ వెండింగ్ మెషీన్‌ను ఏర్పాటు చేసింది. హ్యాపీ నారి పేరుతో వీటిని విక్రయిస్తారు. కాగా, ఈ యంత్రం ఏర్పాటు చేసిన 9 గంట‌ల్లోనే 600 నాప్కిన్లు అమ్ముడయ్యాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నా భర్త అతడి తల్లికంటే నన్నే ఎక్కువ ప్రేమిస్తున్నాడు... విడాకులు కోరిన మహిళ

ప్రతి భార్యా తన భర్త అందరికంటే ఎక్కువగా తననే ప్రేమించాలని కోరుకుంటుంది. అయితే ఈ మహిళ ...

news

జయలలితకు నోబెల్ బహుమతి ఇవ్వాలి : డిప్యూటీ స్పీకర్

అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి, దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు నోబెల్ బహుమతి ...

news

గోదాదేవి దేవదాసి: వైరముత్తు అనుచిత వ్యాఖ్యలు-బీజేపీ మండిపాటు

విష్ణుమూర్తి చింతననే మనస్సున నిలుపుకున్న విష్ణుచిత్తునికి తులసీ వనంలో లభించింది గోదాదేవి. ...

news

గడ్డ‌క‌ట్టిన నీటి ప్రాంతంలో మొస‌ళ్ల కష్టాలు... వీడియో వైరల్

గ్లోబల్ వార్మింగ్ ప్రభావం కారణంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా, ...

Widgets Magazine