Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అమ్మాయి రేప్‌కు గురైందని ఎలా చెప్పగలరు? ఆ రక్తం ఎక్కడ నుంచి వచ్చింది? బీహార్ ఎమ్మెల్యే

బుధవారం, 11 జనవరి 2017 (19:52 IST)

Widgets Magazine
rape on a student

బీహార్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రశ్నలేశారు. అమ్మాయి రేప్‌కు గురైందని ఎలా చెప్పగలరు? ఆ రక్తం ఎక్కడ నుంచి వచ్చింది అంటూ నీచమైన ప్రశ్నలు వేసి విసిగించాడు. తానే పోలీసు అవతారం ఎత్తి ఇంటరాగేషన్ చేపట్టిన ఆయన బీజేపీ మిత్ర పక్షమైన కేంద్ర మంత్రి ఉపేంద్ర కుశ్వాహ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ ఎమ్మెల్యే లలన్ పాశ్వాన్‌నే.  బీహార్‌లోని వైశాలీలో ప్రభుత్వ వసతిగృహంలో చదువుకునే ఓ పదో తరగతి విద్యార్థిని అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది. ఆమె దుస్తులు రక్తంలో తడిసిపోయాయి. 
 
ఈ ఘటన నేపథ్యంలో వసతిగృహానికి వచ్చిన ఎమ్మెల్యే పాశ్వాన్ తానే స్వయంగా మిగిలిన విద్యార్థినులను ప్రశ్నిస్తూ ఇంటరాగేష‌కు పూనుకున్నారు. ఏం జరిగిందో స్పష్టంగా చెప్పలేకపోయినా.. రేపిస్టు కొంతమంది అమ్మాయిలకు తెలిసివాడై ఉండొచ్చు.. రేపిస్టు మీ గదికే వస్తే మీరేం చేస్తారు అంటూ వికృత ప్రశ్నలు వేశాడు. 
 
అంతటితో ఎమ్మెల్యే ఆగలేదు. ఉపాధ్యాయులవైపు తిరిగి.. ' మీలో కూడా కొంతమంది రేపిస్టుకు సాయం చేసి ఉండొచ్చు కదా?..' అన్నారు. ఈ ఘటనకు  సంబంధించి వీడియో ఒకటి వెలుగు చూడడం దుమారం రేపుతోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పెంపుడు శునకం మరణించిందని.. ఆరో అంతస్థు నుంచి దూకేశాడు..

ప్రాణంగా పెంచుకున్న ఓ శునకం మరణించిందనే బాధతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శునకం ...

news

2 నెలలుగా బాలికలపై అత్యాచారం.. చాక్లెట్ ఆశ చూపి.. లైంగిక వేధింపులు..

బాలికలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. నల్గొండ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే ఘటన ...

news

చిరంజీవితో ఇంటర్వ్యూ: రోజాను పార్టీకి-ఛానెల్‌కి వాడుకున్న జగన్.. రేటింగ్ పెరిగిందా?

మెగాస్టార్ చిరంజీవితో సీనియర్ హీరోయిన్ రోజా ఇంటర్వ్యూ ప్రస్తుతం టాలీవుడ్ హాట్ టాపిక్ ...

news

జగన్‌ను ఇక శ్రీమాన్ జగన్మోహన్ రెడ్డిగారు అని పిలుస్తా.. నేను బూట్లు నాకేవాడినా?: జేసీ

ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నోటికి పని చెప్పారు. వైకాపా నేతలపై జేసీ నిప్పులు చెరిగారు. ...

Widgets Magazine