Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బెంగళూరు బీజేపీ నేత కళ్లల్లో కారం కొట్టారు.. వేటకొడవళ్లతో నరికి చంపేశారు...

గురువారం, 1 జూన్ 2017 (14:18 IST)

Widgets Magazine
faction murder

బెంగళూరులో బీజేపీ నేతను నడిరోడ్డులోని అతికిరాతకంగా వేటకొడవళ్లతో నరికి చంపేశారు. పాతకక్షలే ఈ హత్యకు కారణమని పోలీసులు చెప్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బీజేపీ ఎస్సీ-ఎస్టీ విభాగం ఉపాధ్యక్షుడు హరీష్ (40) ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురైనాడు. బెంగళూరు గ్రామీణ జిల్లాలో హరీష్ బీజేపీ కార్యకలాపాల్లో చురుగ్గా వుండే ఇతనని హతమార్చాలని శత్రువులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 
 
ఇందులో భాగంగా సూర్యా సిటీ పోలీస్ స్టేషన్ సమీపంలో హరీష్ బైక్‌లో వెళ్తుండగా.. ప్రత్యర్థులు దాడికి ఒడిగట్టారు. రామసాగర గేట్ వద్ద హరీష్ బైకును అడ్డగించి.. వెంటనే హరీష్ కళ్లల్లో కాలం చల్లారు. దీంతో కుప్పకూలిన అతనిని.. వేటకోడవళ్లతో దారుణంగా నరికి చంపేశారు. రాజేష్ అలియాస్ రాజు, సంతోష్ గ్యాంగ్ హరీష్‌ను హత్య చేశారని తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మగనెమలి ఆ పని చేయదు.. కన్నీళ్ల ద్వారానే గర్భం.. అందుకే అది జాతీయ పక్షి: మహేశ్ చంద్ర

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలనే వ్యాఖ్యలపై రాజస్థాన్ హైకోర్టు జడ్జి మహేశ్ చంద్ర వివరణ ...

news

బాస్‌తో రొమాన్స్ చేసింది.. మొబైల్ ఫోనులో రికార్డ్ చేసింది.. ఆపై ప్రియుడితో కలిసి ఏం చేసిందంటే?

బాస్‌తో రొమాన్స్ చేసింది. ఆ దృశ్యాలను మొబైల్ ఫోనులో రికార్డు చేసింది. ఆ తర్వాత ప్రియుడితో ...

news

అబ్బా.. ఒడిశా కాలేజీ అమ్మాయిల డ్యాన్స్‌ను అంత మంది చూశారా? (video)

సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు, ఈవెంట్లను పోస్ట్ చేయడం ఫ్యాషనైపోయింది. పెళ్ళిళ్ల ...

news

వయసు మీద పడుతోందని అనిపిస్తే చాలు.. మీలో అది డమాల్ అట...

ముసలివాళ్లమయిపోతున్నాం అనే ఫీలింగ్ కలిగిందంటే చాలు మీ సెక్స్ లైఫ్‌ను సంతృప్తిగా గడపలేరని ...

Widgets Magazine