Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో ఎలా కాల్చాడో చూడండి... (Video)

సోమవారం, 31 జులై 2017 (12:31 IST)

Widgets Magazine
shot dead

పంజాబ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ వ్యాపారవేత్తను ఓ వ్యక్తి నిర్ధాక్షిణ్యంగా కాల్చిపారేశాడు. అదీకూడా పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో గురి పెట్టి గ‌న్‌తో కాల్చి హత్య చేశాడు. ఈఘ‌ట‌న పంజాబ్‌లోని ఫ‌రిద్ కోట్‌లో జ‌రిగింది. 
 
హత్యకు గురైన వ్యాపారవేత్త ర‌వింద్ర ప‌ప్పు కొచ్చర్‌గా గుర్తించారు. ప‌ప్పు కొచ‌ర్ మిల్ బ‌య‌ట ఆయ‌న కారులో ఉండ‌గానే పాయింట్ బ్లాంక్‌లో కాల్చి చంపేశాడు. అయితే.. హత్య‌కు గ‌ల కార‌ణాలు మాత్రం ఇంకా తెలియ‌లేదు. కొచ‌ర్‌ను హ‌త్య చేసిన వ్య‌క్తి ఫ‌రిద్ కోట్ జిల్లా జైటో టౌన్‌కు చెందిన లోక‌ల్ గ్యాంగ్ మెంబ‌ర్ అయి ఉండొచ్చ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పెళ్లైంది.. ఇద్దరు సంతానం.. అయినా ప్రేమ వారిని వదల్లేదు.. ఆత్మహత్య చేసుకున్నారు..

పెళ్లైంది. ఆమెకు ఇద్దరు సంతానం. అయినప్పటికీ ఓ ప్రైవేట్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగిని ...

news

భార్యను స్నేహితులతో రేప్ చేయించిన భర్త.. ఎందుకు?

అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తను ఓ కసాయి భర్త తన స్నేహితులతో రేప్ చేయించాడు. ఈ ...

news

వైద్యుడికి పవన్ కళ్యాణ్ పాదాభివందనం.. ఎవరా డాక్టర్?

ఓ డాక్టర్‌కు జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ పాదాభివందనం చేశారు. ఆ వైద్యుడు ...

news

క్రిడెట్ కార్డ్‌ల రుణం చెల్లించలేక.. ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ముఖాన్ని మార్చేసింది..

క్రిడెట్ కార్డుల ద్వారా భారీగా తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించలేకపోయిన ఓ మహిళ తన ...

Widgets Magazine