Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రైల్వే పార్శిల్ ఆఫీసులో యువతితో హెడ్ క్లర్క్ రాసలీలలు..

మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (14:49 IST)

Widgets Magazine

రాత్రిపూట విధి నిర్వహణలో ఉన్న ఓ హెడ్‌ క్లర్క్ ఓ యువతితో రాసక్రీడల్లో మునిగితేలాడు. మొత్తం 90 నిమిషాల పాటు ఆయన సాగించిన రాసలీలలు సీసీటీవీలో భద్రంగా నిక్షిప్తమయ్యాయి. ఇపుడు ఈ ఫుటేజ్‌ లీక్ కావడంతో హెడ్ క్లర్క్ బండారం బయటపడింది. ముంబై లోకమాన్య తిలక్ టెర్మినల్‌లోని పార్శిల్ కార్యాలయంలో ఈ తంతు చోటుచేసుకుంది. 
 
లోకమాన్య తిలక్ టెర్మినల్‌ పార్శిల్ విభాగంలో అజయ్ బోస్ అనే వ్యక్తి హెడ్ క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. ఈయన గతంలో అనేక అక్రమాలు, స్కామ్‌లకు పాల్పడినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ... తన పలుకుబడి, పరపతితో ఉద్యోగంలో కొనసాగుతున్నాడు.
head clerk - girl romance
 
ఈనేపథ్యంలో తాజాగా ఆయన రాత్రివేళ విధులు నిర్వహిస్తూనే ఓ యువతితో రాసక్రీడల్లో మునిగితేలాడు. ఈ పాడుపని సీసీటీవీ ఫుటేజ్‌లో స్పష్టంగా రికార్డయింది. మొత్తం 90 నిమిషాల నిడివి గల ఈ సీసీటీవీ ఫుటేజ్‌లో యువతి చేతులు పట్టుకొని చెట్టాపట్టాలేసుకోవడం, పక్కపక్కన కూర్చొని భోజనం చేయడం, యువతి పడుకోవడం నుంచి దుస్తులు మార్చుకోవడందాకా అంతా రికార్డయింది. 
 
ఆ యువతిని తీసుకువచ్చిన ట్యాక్సీ డ్రైవరు కూడా క్లర్కు బెంచీపై పడుకోవడం కూడా వీడియోలో కనిపిస్తోంది. విధినిర్వహణలో యువతితో ఇలా రాసక్రీడలు సాగించడంపై దర్యాప్తు జరిపి నివేదిక రాగానే నిందితుడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని సెంట్రల్ రైల్వే డివిజనల్ మేనేజరు రవీందర్ గోయల్ చెప్పారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

చైల్డ్ ఫోర్నోగ్రఫీ, గ్యాంగ్‌రేప్ వీడియోల అప్‌లోడింగ్‌: గూగుల్, ఫేస్‌బుక్‌లకు సుప్రీం ఆదేశాలు

చైల్డ్ ఫోర్నోగ్రఫీ, రేప్, గ్యాంగ్‌‌రేప్ వీడియోల అప్‌లోడింగ్‌కు సంబంధించిన ఫిర్యాదుల ...

news

ర‌న్‌వేపై జారిన విమానం.. ముక్కు భాగం టైర్ పగిలింది

కొచ్చిన్ ఎయిర్‌పోర్టులో పెద్ద ప్రమాదం తప్పింది. ఎయిరిండియాకు చెందిన విమానం తృటిలో పెను ...

news

డోక్లాం వివాదం తర్వాత జిన్‌పింగ్‌తో నరేంద్ర మోడీ భేటీ

చైనాలోని షియామెన్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ ...

news

ఉగ్రవాదంపై దిగివచ్చిన చైనా.. జాబితాలో లష్కరే తాయిబా, జైషేమహ్మద్

చైనాలోని షియామెన్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ కూటమి మొట్టమొదటిసారిగా పాకిస్థాన్ స్థావరంగా ...

Widgets Magazine