Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

యూపీ సీఎం జిల్లాలో మృత్యుఘోష ... చిన్నారుల మరణ మృదంగం

మంగళవారం, 10 అక్టోబరు 2017 (06:50 IST)

Widgets Magazine
Gorakhpur Hospital

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చిన్నారుల మరణ మృదంగం కొనసాగుతోంది. ముఖ్యంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జిల్లా గోరఖ్‌పూర్‌లో ఈ మృత్యుఘోష మరింత ఎక్కువగా ఉంది. గత ఆగస్టులో ఆక్సిజన్ సరఫరా ఆగిపోవడంతో 63 మంది చిన్నారుల మృతి చెందగా, గడచిన 24 గంటల్లో 16 మంది చనిపోయారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వర్గాలు ధృవీకరించాయి. 
 
వీరిలో 10 మంది చిన్నారులు నియోనాటర్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌‌లో చికిత్స పొందుతూ మరణించగా, మరో ఆరుగురు పీడియాట్రిక్‌ ఐసీయూలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. వీరంతా మెదడువాపు వ్యాధితో బాధపడ్డారని వైద్యులు తెలిపారు. దీంతో ఈ యేడాది జనవరి నుంచి ఈ ఆసుపత్రిలో 310 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ ఆ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ఆస్పత్రుల్లో సౌకర్యాల మెరుగు కోసం ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం గమనార్హం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఉపవాసం చేయలేదని భార్యను కత్తితో పొడిచి...

భార్య ఉపవాసం చేయలేదనీ భార్యను కత్తితో పొడిచి.. తాను కూడా భవనం నుంచి దూకి ఆత్మహత్య ...

news

రాకెట్ బాంబులు... పరిశోధనల్లో భారత వాయుసేన

రాకెట్‌లలో వాడే ఇంధనాన్ని కూడా బాంబులుగా తయారు చేయనున్నారు. ఈ దిశగా భారత వాయుసేన ...

news

నీ అందానికి ఫిదా అయిపోయా.... ఒక్కసారి రూమ్‌కి రా..!

మహిళలకు రక్షణ కల్పించాల్సిన ఓ ఖాకీ.. ఓ మహిళను లైంగికంగా వేధించుకుతిన్నాడు. నీ అందానికి ...

news

అయ్యా మీకు దండం... మోటారు బైకుపై ఐదుగురా...

చాలాచోట్ల రోడ్డు ప్రమాదాలకు కారణం అతి వేగంతో పాటు మితిమీరిన ప్రయాణికులతో వాహనాన్ని నడపడం. ...

Widgets Magazine