Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కోల్‌కతాలో మైనర్ బాలికల వ్యభిచారం... నిర్వాహకుల అరెస్ట్

శనివారం, 11 ఫిబ్రవరి 2017 (11:31 IST)

Widgets Magazine

వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో మైనర్ బాలికలతో వ్యభిచారం చేస్తున్న వ్యహారాన్ని స్థానిక పోలీసులు కనుగొన్నారు. ఇక్కడ ముగ్గురు మైనర్ బాలికలతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు నిందితులను కోల్‌కతా సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. కోల్‌కతా నగరంలోని ఠాకూర్ పుకూర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ముగ్గురు నిందితులు ముగ్గురు బాలికలతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. 
 
దీంతో సీఐడీ పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి బాలికలకు వ్యభిచారం రొంపి నుంచి విముక్తి కల్పించి వారిని ప్రభుత్వ సదనానికి తరలించారు. వ్యభిచార గృహం నడుపుతున్న రింటూ మండల్ అలియాస్ జాయ్, శ్రాబని మండల్, జయామాఝీలను సీఐడీ పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జిందాబాద్ అనలేదు.. వర్ధిల్లాలి అన్నాడు.. విజయ్ కాంత్ చెంప చెళ్లుమనిపించాడు..

గత ఏడాది ఎన్నికల సందర్భంగా కొంతమంది పాత్రికేయుల మీద ఆగ్రహంతో ఊగిపోయిన డీఎండీకె అధినేత ...

news

చిన్నమ్మకు నో చాన్స్?.. సుప్రీంతీర్పు కోసం గవర్నర్ వేచి చూపులు?

తమిళ రాజకీయం సినిమా ఉత్కంఠను తలపిస్తోంది. ఆ రాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు ఏ ...

news

ఫ్లోర్ టెస్ట్ నిర్వహించండి.. ఎవరి బలమేంతో తేలిపోద్ది : గవర్నర్‌కు స్టాలిన్ విన్నపం

తమిళనాడు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని తొలగించి ప్రభుత్వ పాలన సాఫీగా సాగేలా ...

news

యూపీ పోల్స్ : ప్రశాంతంగా తొలి విడత పోలింగ్.. 73 సీట్లలో 664 మంది అభ్యర్థుల పోటీ

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లోభాగంగా తొలిదశ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. ...

Widgets Magazine