Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వినతి పత్రం ఇచ్చేందుకు వెళితే పడకసుఖం కోరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

ఆదివారం, 23 జులై 2017 (11:53 IST)

Widgets Magazine
vincent

సమస్య పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన ఓ మహిళను కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు పడకసుఖం ఇవ్వాలని బలవంతం చేశాడు. దీన్ని అవమానంగా భావించిన ఆ మహిళ ఆత్యాచారయత్నానికి పాల్పడింది. ఈ కేసులో ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. కేరళ రాష్ట్రంలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కేరళ, బలరామపురానికి చెందిన ఓ మహిళ తన భర్తతో కలిసి సమస్యలను వివరించేందుకు ఎమ్మెల్యేను కలిశారు. ఈ క్రమంలో తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఆ మహిళను ఎమ్మెల్యే బెదిరించాడు. ఎమ్మెల్యే వేధింపులు తాళలేక బుధవారం తన ఇంటిలో ఆమె నిద్రమాత్రలు వేసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. 
 
ప్రస్తుతం దవాఖానాలో చికిత్స పొందుతున్న మహిళ వాంగ్మూలాన్ని పోలీసులు తీసుకున్నారు. ఎమ్మెల్యేపై పోలీసులు గురువారం రేప్ కేసు నమోదుచేశారు. ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలన్నా, ప్రశ్నించాలన్న స్పీకర్ అనుమతి తీసుకోవాలి. తొలుత విన్సెంట్‌ను ప్రశ్నించేందుకు స్పీకర్ అనుమతి ఇవ్వడంతో శనివారం నెయ్యటింకర పోలీసులు ఎమ్మెల్యే నివాస సముదాయంలో ప్రశ్నించారు. 
 
ఆ తర్వాత పెరూకడ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ సమయంలో ఎమ్మెల్యేను అరెస్ట్ చేసేందుకు స్పీకర్ అనుమతి ఇవ్వడంతో అక్కడే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణ అధికారి అజీత బేగం.. విన్సెంట్ వాంగూల్మాన్ని రికార్డు చేశారు. తర్వాత వైద్య పరీక్షల కోసం నెయ్యటింకర తాలుక దవాఖానకు తరలించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

లగ్జరీ అపార్టు‌మెంట్‌లో శశికళ... చేతిలో యాపిల్ ఐ ఫోన్...

ఆదాయానికి మంచి ఆస్తుల సేకరణ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ...

news

నీవు లేని జీవితం నాకొద్దు ప్రియా... నత్రజని గ్యాస్ పైపుతో సూసైడ్.. ఎలా?

ప్రేమ వివఫలమైన ఓ యువకుడు.. లేటెస్టి విధానంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. తలకు ప్లాస్టిక్ ...

news

పాఠశాల మరుగుదొడ్డిలో ప్రసవించిన టెన్త్ విద్యార్థిని.. ఎక్కడ?

దేశరాజధాని న్యూఢిల్లీలో మరో దారుణం వెలుగు చూసింది. పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ...

news

తరుణ్ షాకింగ్ సంగతులు... డ్రగ్స్ కోసం సినిమా వాళ్లకు సీక్రెట్ గదులు...

డ్రగ్స్ కేసు విచారణలో హీరో తరుణ్ షాకింగ్ సంగతులు చెపుతున్నట్లు తెలుస్తోంది. సిటీలో వున్న ...

Widgets Magazine