Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మనిషి ఆకారంలో లేగదూడ.. చనిపోయినా కళేబరానికి పూజలు.. విష్ణుమూర్తి అంటూ?

శనివారం, 3 జూన్ 2017 (13:58 IST)

Widgets Magazine

గోపూజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గోమాంసం నిషేధానికి సంబంధించి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చూసేందుకు మనిషి ముఖంలా కనిపిస్తున్న ఆవుదూడను విష్ణుమూర్తిగా యూపీ ప్రజలు పూజిస్తున్నారు. అచ్చం మనిషిలా వుండే చెవులు, ముక్కు కళ్లతో ఉన్న దూడకు ఓ ఆవు జన్మనిచ్చింది. ఆ దూడ విష్ణు రూపమని, ఆ దేవుని ఆశీస్సులు తీసుకునేందుకు భారీ ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. 
 
ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో చోటుచేసుకుంది. అయితే ఆ దూడ మరణించింది. లేగ దూడ కళేబరాన్ని అలానే ఉంచి.. అందుకు దండలు వేసి పూజలు చేస్తున్నారు. మూడు రోజుల్లో మరణించిన దూడకు అంత్యక్రియలు పూర్తి చేస్తామని ఆవు ఓనర్ తెలిపారు. త్వరలో దూడకు ఓ గుడి కూడా కట్టిస్తామని.. చెప్పారు. అయితే ఇవన్నీ మూఢనమ్మకాలని నాస్తికులు కొట్టిపారేస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Cow Human Head Worshipped God Indian Villagers

Loading comments ...

తెలుగు వార్తలు

news

అలా మాట్లాడితే రోజా నాలుక కోస్తాం... ఎవరు..?(video)

వైసిపి ఎమ్మెల్యే రోజా హిందూ వ్యతిరేకిగా మారారని మండిపడ్డారు శివసేన పార్టీ చిత్తూరు జిల్లా ...

news

డబ్బుకోసం ఏం చేసిందంటే? ఫేస్‌బుక్‌లో అందమైన అమ్మాయిల ఫోటోలను?

డబ్బు కోసం ఆ యువతి ఫేస్‌బుక్‌ను ఎంచుకుంది. అందమైన అమ్మాయిలను వాడుకుంది. ఫేస్‌బుక్ ...

news

ప్రేమించిన వ్యక్తి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.. ప్రేయసి ఏం చేసిందో తెలుసా?

ప్రేమించిన వ్యక్తి వేరొక వివాహం చేసుకున్నాడు. అంతే ఆ ప్రేయసి తట్టుకోలేకపోయింది. ఇక ...

news

అమ్మ, చిన్నమ్మ ఆస్తుల జప్తు.. చివరికి పోయెస్ గార్డెన్ కూడా?

తమిళనాడు సర్కారు దివంగత సీఎం జయలలిత, శశికళకు చెందిన ఆస్తులను న్యాయస్థానం అనుమతితో ...

Widgets Magazine