Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భార్య పుట్టింటికి వెళ్లడంతో 12 యేళ్ల కుమార్తెపై అత్యాచారం...

బుధవారం, 12 జులై 2017 (08:53 IST)

Widgets Magazine
sadist

భార్య పుట్టింటికి వెళ్లంతో ఓ భర్త ఇంట్లో ఒంటరిగా ఉన్న 12 యేళ్ల కుమార్తెపై అత్యాచారం జరిపాడు. దేశ రాజధాని నగరమైన జహంగీర్ పురిలో ఈ దారుణం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
జహంగీర్‌పురి ప్రాంతానికి చెందిన 36 ఏళ్ల భర్తతో అతని భార్య గొడవపడి పుట్టింటికి వెళ్లింది. దీంతో 12 యేళ్ల కూతురు తండ్రితోనే ఇంట్లోనే ఉంది. అంతే కన్న తండ్రే భార్య లేకపోవడంతో పీకల దాకా మద్యం తాగి ఇంటికి వచ్చి కామంతో కళ్లు మూసుకుపోయి కసాయిలా మారి పన్నెండేళ్ల కూతురిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. 
 
భార్య పుట్టింటి నుంచి తిరిగి వచ్చాక కూతురు ద్వారా విషయం తెలుసుకొని భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో భర్త పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పరారైన భర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధిత బాలికను ఓ స్వచ్ఛంద సంస్థకు తరలించి కౌన్సెలింగ్ ఇప్పించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బాలికను చూశారు.. మాయమాటలు చెప్పారు. బస్సులో ఎక్కించారు.. క్రూరంగా, ఘోరంగా..

ప్రేమించిన యువకుని కోసం ప్రమాదాన్ని ఊహించకుండా అమాయకంగా పట్టణమార్గం పట్టిన ఆ చిన్నారి ...

news

ఫరీద్‌కోట్‌లో సెక్స్‌ రాకెట్ గుట్టురెట్టు.. ఏడుగురు యువతుల అరెస్టు

దక్షిణ పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్‌కోట్‌లో సెక్స్ రాకెట్‌ను గుట్టురట్టు అయింది. ...

news

డ్రగ్స్ ఇచ్చాడు. పుచ్చుకుంది. డబ్బు ఎగ్గొట్టింది. రూ.6వేల కోసం మర్డర్ చేసేశాడు

మాదక ద్రవ్యాలు అమ్మేవారితో పెట్టుకుంటే పుట్టి మనుగుతుందంటే దానికి తాజా ఉదాహరణ ముంబై సినీ ...

news

మేకిన్ ఇండియాకు బూస్ట్‌లా జీఎస్టీ : మోడీపై చైనా మీడియా ప్రశంసలు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై చైనా మీడియా ప్రశంసల వర్షం కురిపించింది. మోడీ చేపట్టిన మేకిన్ ...

Widgets Magazine