Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రేమిస్తున్నానంది.. రాత్రంతా గడిపేందుకు వచ్చేసింది.. ఆపై ఏం జరిగిందంటే?

బుధవారం, 28 జూన్ 2017 (09:10 IST)

Widgets Magazine
woman

ప్రేమిస్తున్నానని ఆ యువతి  చెప్పింది. రాత్రంతా నీతోనే గడుపుతానంది. చెప్పిన ప్రకారం ఇంటికొచ్చింది. యువకుడికి మద్యం తాగించింది. యువకుడు మద్యం మత్తులో ఉండగానే.. నగదు, ఐ-ఫోన్, స్కూటర్‌తో ఉడాయించింది. ఈ ఘటన దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. న్యూఢిల్లీలోని మానససరోవర్ గార్డెన్‌కు చెందిన ఓ యువకుడితో 23 ఏళ్ల ఓ యువతి ఫోన్‌లో మాట కలిపింది. మాటల్లో ప్రేమ ఒలకపోసింది. యువతి నేరుగా ఇంటికే రావడంతో ఆ యువకుడు ఎగిరిగంతేశాడు. అయితే ఆ యువతి ఇవ్వడంతో పీకలదాకా మద్యం తాగాడు. 
 
అంతే యువకుడు కాస్తా మత్తులోకి జారుకోగానే..  ఆమాయలేడీ యువకుడి ఐ ఫోన్, రూ.12వేల నగదు, స్కూటరును తీసుకొని పరారైంది. తెల్లవారాక స్పృహలోకి వచ్చిన యువకుడు జరిగిన మోసం గురించి తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, ఐ ఫోన్ సిగ్నల్ సాయంతో మాయలేడీ రఘుబీర్ నగర్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. నిందితురాలి నుంచి ఐ ఫోన్ తో పాటు స్కూటరును స్వాధీనం చేసుకున్నారు. యువతి పదోతరగతి వరకే చదివినా ఆంగ్ల భాషలో అనర్గళంగా మాట్లాడుతూ మోసాలకు పాల్పడుతుందని విచారణలో వెల్లడైంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సోషల్ మీడియా రైటర్స్‌ని అరెస్టుచేస్తే.. ఇక దిమ్మ తిరుగుతుంది.. ప్రభుత్వాలను చాచి కొట్టిన సుప్రీంకోర్టు

తమకు అనుకూలమైన రాతలను చూసి ఆనందిస్తూ, వ్యతిరేకమైన రాతలను అణచివేస్తూ అరెస్టుల పర్వాన్ని ...

news

కొంపముంచిన చైనా బామ్మ... దెబ్బకు విమానం ఆగిపోయింది.

నమ్మకాలు, విశ్వాసాలు అనేవి మనుషులకు మాత్రమే పరిమితం చేసుకునేంతవరకు ఎవరికీ ఏ ఇబ్బందీ లేదు. ...

news

అప్పుడు వాన్నా క్రై... ఇప్పుడు పెట్యా..ఏం వైరస్‌లో.. ప్రపంచాన్నే ముంచుతున్నాయి

కనిపించని ప్రాణాంతక వైరస్ మనుషుల్లో దూరితే జరిగే విధ్వంసం సమాజాలనే అతలాకుతలం చేస్తుందని ...

news

మెడికల్‌ ల్యాబ్‌లో పుట్టిన మదపిచ్చి.. టెక్నీషియన్‌పైనే అత్యాచారయత్నం

ఆడదాని జూడ బ్రహ్మకైన బుట్టు రిమ్మతెగులు అని ప్రబంధ కవి ఊరికే అనలేదు. ఆడది ఇంటా బయటా ...

Widgets Magazine