Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆంబులెన్స్‌ లేకపోవడంతో బైక్‌పై మృతదేహాన్ని తరలించిన వ్యక్తి.. ఎక్కడ?

సోమవారం, 5 జూన్ 2017 (09:08 IST)

Widgets Magazine

ప్రైవేట్ వాహనానికి డబ్బులు కట్టే స్తోమత లేకపోవడంతో ఓ భర్త తన భార్య మృతదేహాన్ని బైక్‌పై ఇంటికి తరలించాడు. ప్రభుత్వ వాహనాన్ని ఇచ్చేందుకు ఆస్పత్రి సిబ్బంది నిరాకరించడంతో.. భార్య మృతదేహాన్ని బైక్‌పై ఇంటికి తరలించాడు. ఈ ఘటన బీహార్‌లోని పూర్ణియా జిల్లాలో ఈ అమానుషం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పూర్ణియా జిల్లా రణిబరి గ్రామానికి చెందిన శంకర్ షా (60), సుశీల దేవి (50) భార్యాభర్తలు. 
 
ఇటీవల అనారోగ్యం కారణంగా పుర్ణియా సదర్ ఆసుపత్రిలో చేరిన సుశీల.. పరిస్థితి విషమించడంతో శుక్రవారం మరణించింది. అంత్యక్రియల కోసం ఆమె మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు శంకర్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆస్పత్రి సిబ్బంది మార్చురీ వ్యాన్ ఇచ్చేందుకు నిరాకరించారు. 
 
ప్రైవేట్ వాహనాన్ని ఏర్పాటు చేసుకునే స్తోమత లేకపోవడంతో కుమారుడు బైక్ తీసుకురాగా.. మధ్యలో తల్లి మృతదేహాన్ని పెట్టి వెనక తండ్రి కూర్చోగా ఇంటికి తరలించారు. ఈ ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ పంకజ్ కుమార్ పాల్ విచారణకు ఆదేశించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

యూపీలో ఖాకీల ఓవరాక్షన్.. మైనర్ బాలికలపై స్టేషన్లోనే వేధింపులు.. నెట్లో వీడియో

రక్షించాల్సిన ఖాకీలే వేధింపులకు గురిచేశారు. ఆకతాయిల నుంచి రక్షించాల్సిందిగా పోలీసులను ...

news

సేమ్ సీన్: గంటలో పెళ్లి.. డ్యాన్స్ చేస్తూ.. కుప్పకూలిన వరుడు గుండెపోటుతో మృతి...

పెళ్లి వూరేగింపులో డ్యాన్స్‌ చేస్తున్న పెళ్లికొడుకు ఇటీవల గుజరాత్‌లో మరణించిన సంగతి ...

news

కార్పొరేషన్ అధికారులపై గేదెలతో దాడి చేయించారు.. పోలీసులను రాళ్లతో కొట్టారు..

మధ్యప్రదేశ్‌లో కార్పొరేషన్ అధికారులపై గేదేలతో దాడి చేయించారు.. పాల వ్యాపారాలు. ఈ ఘటనలో 12 ...

news

పంచెకట్టులో కనిపించే హరీష్ రావు చీషర్ట్ వేస్తే.. మహేష్ బాబే: జబర్ధస్త్ అదిరే అబి

ఎప్పుడూ పంచెకట్టుతో కనిపించే మంత్రి హరీష్ రావు టీ షర్టులో అచ్చం సూపర్ స్టార్ మహేష్ బాబులా ...

Widgets Magazine