Widgets Magazine Widgets Magazine

పెంపుడు శునకం మరణించిందని.. ఆరో అంతస్థు నుంచి దూకేశాడు..

బుధవారం, 11 జనవరి 2017 (19:45 IST)

Widgets Magazine
techie suicide

ప్రాణంగా పెంచుకున్న ఓ శునకం మరణించిందనే బాధతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శునకం సామాన్యంగా యజమాని పట్ల విశ్వాసంగా ఉంటే.. ఈ యజమాని.. పెంపుడు శునకంపై అమితమైన విశ్వాసంతో ప్రాణాలను బలితీసుకున్నాడు. ఈ ఘటన ఫూణెలో చోటుచేసుకొంది.
 
వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్ ఘడ్‌కు చెందిన హర్షవర్థన్ రాఘవ్ అనే యువకుడు పూణెలో మేనేజ్ మెంట్ విద్యను అభ్యసిస్తున్నాడు. రాఘవ్ తండ్రి ఆర్మీలో పనిచేస్తాడు. చిన్నతనం నుండి రాఘవ్ కుక్కను పెంచుకుంటున్నాడు. ఆ శునకంతోనే అధిక సమయం గడిపేవాడు. అలా అల్లారుముద్దుగా పెంచుకున్న శునకం అనారోగ్యంతో కన్నుమూయడంతో మనస్తాపానికి గురైయ్యాడు. 
 
దీంతో రాఘవ్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొన్నాడు. ఈ మేరకు ఓ లేఖ రాశాడు. ఈ లేఖలో తాను ఆత్మహత్య చేసుకొంటున్నట్టు రాసి పెట్టాడు. తాను ఉంటున్న ఫ్లాట్ లోని ఆరో అంతస్థు నుండి కిందకు దూకాడు. స్థానికులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Widgets Magazine
Loading comments ...

తెలుగు వార్తలు

news

2 నెలలుగా బాలికలపై అత్యాచారం.. చాక్లెట్ ఆశ చూపి.. లైంగిక వేధింపులు..

బాలికలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. నల్గొండ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే ఘటన ...

news

చిరంజీవితో ఇంటర్వ్యూ: రోజాను పార్టీకి-ఛానెల్‌కి వాడుకున్న జగన్.. రేటింగ్ పెరిగిందా?

మెగాస్టార్ చిరంజీవితో సీనియర్ హీరోయిన్ రోజా ఇంటర్వ్యూ ప్రస్తుతం టాలీవుడ్ హాట్ టాపిక్ ...

news

జగన్‌ను ఇక శ్రీమాన్ జగన్మోహన్ రెడ్డిగారు అని పిలుస్తా.. నేను బూట్లు నాకేవాడినా?: జేసీ

ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నోటికి పని చెప్పారు. వైకాపా నేతలపై జేసీ నిప్పులు చెరిగారు. ...

news

జవాన్లకు అందాల్సిన పదార్థాలు నల్ల బజార్లోకి అమ్మేస్తున్న బీఎస్ఎఫ్.. కందిపప్పు, కూరలు?

భారతదేశ సరిహద్దుల్లో మొదటి రక్షణ వలయమైన బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌) ...