Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శనివారమే బలపరీక్ష.. డీఎంకే మద్దతు పన్నీర్ సెల్వానికా? పళని స్వామికా..?

శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (09:35 IST)

Widgets Magazine

తమిళనాడు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. శనివారం బలపరీక్షకు రంగం సిద్ధం అవుతోంది. కొత్త సీఎం పళని స్వామి ఈ నెల 18న.. అంటే శనివారం నాడే అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా శనివారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశం కాబోతోంది.

బల నిరూపణకు పళనికి గవర్నర్ విద్యాసాగర రావు 15 రోజుల టైం ఇచ్చినప్పటికీ, ఎందుకైనా మంచిదని పళని తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మూడు రోజులకే ఇందుకు సిద్ధమయ్యారు. ఈ 15 రోజుల్లో ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చి వారిని తనవైపు ఆకట్టుకోవాలనుకున్న పన్నీర్ సెల్వం ఆశలపై నీళ్ళు చల్లారు. 
 
తను బలం నిరూపించుకోగాలనని పళని విశ్వాసం వ్యక్తం చేస్తుండగా, ధర్మ యుద్ధం కొనసాగిస్తానని పన్నీర్ సెల్వం అంటున్నారు. ఇక డీఎంకే పళనికి మద్దతిస్తుందా? పన్నీరుకు మద్దతిస్తుందా? అనేది తెలియాల్సి వుంది. ఇందులో భాగంగా జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తోంది.

నిన్న మొన్నటివరకు సెల్వం వైపు మొగ్గుచూపిన డీఎంకే.. పళని స్వామికి సపోర్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పళనిస్వామి సర్కారును డీఎంకే ఆహ్వానించింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్రేమ పేరుతో మోసం.. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం..

ప్రేమ పేరుతో మోసం చేసేవారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ప్రేమిస్తున్నానని, పెళ్లి ...

news

ఇస్రో సాధించిన విజయం చాలా చిన్నది.. అక్కసు వెళ్లగక్కిన చైనా ప్రభుత్వ పత్రిక

ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సరికొత్త ...

news

పన్నీర్‌కు జైకొడుతున్న వన్నియర్, దళిత ఎమ్మెల్యేలు... క్షణక్షణం మారుతున్న వ్యూహాలు!

అన్నాడీఎంకే ఆధిపత్య పోరు మరింత రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది. లేఖలో పేర్కొన్నట్టుగా ...

news

హఫీజ్ ఉగ్రవాది కాదు.. మంచి సేవాతత్పరుడు.. : పర్వేజ్ ముషారఫ్

ముంబై పేలుళ్ల కుట్రదారు, ఉగ్రవాద సంస్థ జేయూడీ చీఫ్ హఫీజ్ సయీద్‌కు పాకిస్థాన్ మాజీ ...

Widgets Magazine