Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నన్ను చూసి నవ్వావో నీ పని అంతే... పళని స్వామికి స్టాలిన్ వార్నింగ్

శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (21:36 IST)

Widgets Magazine
mk stalin

తమిళ రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. శనివారం నాడు తమిళనాడు అసెంబ్లీలో నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన పళని స్వామి తన బలాన్ని నిరూపించుకోనున్నారు. ఈ బల నిరూపణలో పళని గెలుపు దాదాపు ఖాయం అని చెప్పుకుంటున్నప్పటికీ లోలోన గుబులుగా వున్నట్లు సమాచారం. శశికళ వర్గంగా ముద్రపడిపోయిన ఎమ్మెల్యేలను చూస్తే తమిళనాడు ప్రజలు మండిపడుతున్నారు. బల పరీక్ష ముగిశాక వారు నియోజకవర్గాల్లోకి వెళితే తిరగలేని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది ప్రజలు రిసార్టుకు వెళుతున్న ఎమ్మెల్యేల కార్లపై తుపుక్కుమంటూ ఉమ్మినట్లు వార్తలు వస్తున్నాయి.
 
ఇదిలావుంటే పళని స్వామి ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పిన డీఎంకే నాయకుడు స్టాలిన్, తనవైపు చూసి నవ్వవద్దని సూచన చేశారు. గతంలో పన్నీర్ సెల్వం నవ్వినందుకే శశికళకు అనుమానం వచ్చి ఆయన్ను పదవి నుంచి పీకేసిందని వ్యాఖ్యానించారు. అందువల్ల పళనిస్వామి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మసలుకుంటే ఆయనకే మంచిదన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పళణి స్వామికి పదవీ గండం తప్పదా? శశికళ గేమ్ ప్లాన్ రెడీ...

పళణి స్వామి. గత రెండురోజులుగా తమిళనాడు రాజకీయాల్లో అనూహ్యంగా తెరపైకి వచ్చిన పేరు. ...

news

తాగుడుకు అలవాటుపడి.. అన్నయ్య తండ్రిని చంపేస్తే.. చెల్లాయి.. కన్నతల్లిని కర్రతో కొట్టి చంపేసింది..

సాధారణంగా పురుషులే మద్యానికి అలవాటుపడుతారు. పురుషుల తాగడానికి డబ్బులివ్వమని.. తల్లి వద్ద ...

news

పళని స్వామి నన్ను చూసి నవ్వకు.. నవ్వితే నీ పనైపోద్ది.. స్టాలిన్ సలహా.. జయలలితను కూడా ప్రశ్నిస్తారా?

మాజీ సీఎం పన్నీర్ సెల్వం, డీఎంకే నేత స్టాలిన్ నవ్వుతూ పలకరించుకోవడంపై అన్నాడీఎంకే ప్రధాన ...

news

సీఎం పళనిస్వామి బల పరీక్షలో నెగ్గడం డౌటేనా? పన్నీర్ ఏం చేస్తారు? ఇంటికి రెసార్ట్ ఎమ్మెల్యేలు

తమిళ రాజకీయాలకు తెరపడేలా కనిపించట్లేదు. సీఎం పళని స్వామి బలపరీక్షలో నెగ్గుతారా? లేదా అనే ...

Widgets Magazine