Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బార్‌లో పూటుగా మందుకొట్టిన కోతి ఏం చేసిందంటే? (video)

గురువారం, 15 ఫిబ్రవరి 2018 (12:49 IST)

Widgets Magazine

బెంగళూరులోని ఓ కోతి బార్‌లో మందు కొట్టింది. పూటుగా తాగి.. బార్‌లో వున్నవారందరినీ తరుముకుంది. కోతి చేష్టలకు భయపడి.. మందుబాబులు పరుగులు తీశారు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని కమ్మనహళ్లిలోని దివాకర్ బార్‌లో ఓ వానరం మందుకు బాగా అలవాటు పడింది. 
 
మనిషి మందు తాగితేనే కోతిలా ప్రవర్తిస్తారని చెప్తుంటాం. అదే కోతి మందు తాగితే పరిస్థితి ఎలా వుంటుందో అక్కడుండే వారికి బాగా అర్థమైంది. ప్రతిరోజూ వచ్చి మనుషులు తాగడంతో మిగిలిపోయిన మద్యాన్ని తాగుతూ వచ్చిన కోతి.. పీకలదాకా తాగేసి నానా హంగామా చేసింది. 
 
అక్కడున్న వారి వెంట పడుతూ.. పరుగులు పెట్టించింది. కొందరు దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు మందుబాబులకు చుక్కలు చూపిన కోతిని ఓ వ్యక్తి పట్టుకున్నాడు.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అయ్యబాబోయ్ చెప్పుల్ని తినేస్తున్నారు.. (video)

ఇదేంటి.. చెప్పుల్ని తింటున్నారా? వాళ్లెవరండి బాబూ అనుకుంటున్నారు కదూ.. అయితే చదవండి. ...

news

జీవించాలా? లేక మరణించాలా? రాష్ట్రపతే తేల్చాలి : ట్రాన్స్‌వుమన్

తాను జీవించాలా? మరణించాలా? అనే విషయాన్ని రాష్ట్రపతి రాంనాథ్ కోవిందే తేల్చాలంటూ ...

news

కలెక్టర్ అమ్రపాలి హనీమూన్ ఎక్కడో తెలుసా?

వరంగల్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి కాటా వివాహం ఈనెల 18వ తేదీన జరుగనుంది. ఢిల్లీకి చెందిన ...

news

టీడీపీ కేంద్ర మంత్రులకు సిగ్గేలేదు... వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య

'తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రులకు ఏమాత్రం సిగ్గూశరం లేదు. వారికి వెన్నుపోటు ...

Widgets Magazine