Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సీఎంగా ప్రమాణం చేశారు.. చిన్నమ్మ దర్శనం కోసం బెంగుళూరుకు...

శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (07:18 IST)

Widgets Magazine
edappadi palaniswamy

తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎడప్పాడి కె. పళని స్వామి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత రాష్ట్ర సచివాలయానికి రావాల్సిన ఆయన... నేరుగా ఎమ్మెల్యేలు బందీలుగా ఉన్న కూవత్తూరు రిసార్టుకు వెళ్లారు. అక్కడ గురువారం రాత్రంతా బస చేసి.. శుక్రవారం ఉదయం బెంగుళూరుకు వెళ్లనున్నారు.
 
అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళు శిక్ష పడటంతో జైలులో చిన్నమ్మ ఆశీస్సులు తీసుకునేందుకు ఆయన బెంగుళూరుకు వెళుతున్నారు. ఇక్కడ శనివారం నాటి బలపరీక్షపై చిన్నమ్మతో చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది. 
 
కాగా, శశికళను పరామర్శించేందుకు జైలు వద్ద సందడి పెరుగుతోంది. తమిళనాడు వాసులు జైలుకు పోటెత్తుతున్నారు. అయితే, జైలు అధికారులు ఎలాంటి అనుమతులు మంజూరు చేయడం లేదు. దీంతో వారు దిగాలుగా చెన్నైకు చేరుకుంటున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పాక్ మసీదు వద్ద ఆత్మాహుతి దాడి... 72 మంది మృత్యువాత

పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. ఆత్మాహుతి దాడితో విరుచుకుపడ్డారు. ఓ మసీదు వద్ద ...

news

శశికళ కనుసన్నల్లో సీఎం కె.పళనిస్వామి సర్కార్... దూతగా దినకరన్‌

జయలలిత అక్రమాస్తుల కేసులో జైలుశిక్ష పడిన శశికళ.. ప్రస్తుతం బెంగుళూరు జైలులో విశ్రాంతి ...

news

టెన్షన్ భరించలేం.. రిసార్టు బిల్లులు చెల్లించలేం... 18నే బలపరీక్ష.. శశి టీం నిర్ణయం

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వర్గంలో టెన్షన్ అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం ...

news

ఇది అమ్మ ప్రభుత్వం కాదు.. శశికళ సర్కారు.. కూల్చేస్తా : జయ సమాధి సాక్షిగా పన్నీర్ శపథం

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే తిరుగుబాటు నేత ఓ పన్నీర్ సెల్వం భీష్మ ప్రతిజ్ఞ ...

Widgets Magazine