శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PY REDDY
Last Updated : మంగళవారం, 23 డిశెంబరు 2014 (09:16 IST)

జార్ఖండ్, కాశ్మీర్ లో ఓట్ల లెక్కింపు ప్రారంభం.. లీడింగులో పిడిపి, ఎన్‌సీ, బిజేపీ

జార్ఖాండ్, కాశ్మీర్ రాష్ట్రాలలో శాసనసభకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8గంటలకు ఆరంభమైంది. మొదటి రౌండు ఎన్నికల కౌటింగ్ పూర్తయ్యింది. మొదటి రౌండు పూర్తయ్యే సమయానికి ఫలితాలు ఇలా ఉన్నాయి.

కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు ( మెుత్తం స్థానాలు 87)

పార్టీ ఆధిక్యత గెలుపు
బీజేపీ 3 0
కాంగ్రెస్ 2 0
ఎన్సీ 5 0
పిడిపి 9 0
ఇతరులు 1 0

జార్ఖాండ్ ఎన్నికల ఫలితాలు ( మెుత్తం స్థానాలు 81)

పార్టీ ఆధిక్యత గెలుపు
బీజేపీ 22 0
కాంగ్రెస్ 1 0
జెఎం ఎం 15 0
జేవిఎం 1 0
ఇతరులు 1 0