Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇలాంటివి కనబడితే సెల్ఫీల కోసమే... కానీ ఆ ఏనుగు ఏం చేసిందో చూడండి(వీడియో)

గురువారం, 27 జులై 2017 (13:28 IST)

Widgets Magazine
elephant

ఒకరు ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు వదిలేస్తుంటే వీడియోలు తీసేవారు కొందరు. మరోచోట ప్రాణాల అంచున బతుకు పోరాటం చేస్తుంటే వాటిని తమ సెల్ఫీ స్టిక్కులతో బంధించేవారు మరికొందరు. మేధస్సులో అన్ని ప్రాణులకంటే మిన్న అయిన మానవుల్లో ఈ రకమైన దారుణమైన ఘటనలు జరుగుతుండటం ఇటీవల చూస్తున్నాం.
 
కానీ తన తోటి జంతువు ఒకటి కష్టంలో కొట్టుమిట్టాడుతూ వుంటే మరో జంతువు దాన్ని ఎలా కాపాడిందో మీరే చూడండి ఈ వీడియోలో.... Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Elephant Help Humanbeing Selfees Victims

Loading comments ...

తెలుగు వార్తలు

news

భర్త చనిపోయి రెండున్నరేళ్లైంది.. పండంటి పాపకు జన్మనిచ్చిన పోలీసాఫీసర్ భార్య.. ఎలా?

భర్త హత్యకు గురైయ్యాడు. భార్య రెండున్నరేళ్ల తర్వాత పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ ఘటన ...

news

31న ఉద్దానంలోని కిడ్నీ బాధితుల కోసం చంద్రబాబుతో పవన్‌ భేటీ

ఉద్దానంలోని కిడ్నీ బాధితుల సమస్యల పరిష్కారం కోసం ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ...

news

బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ... డిప్యూటీ సీఎంగా మోడీ

బీహార్ రాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపులు తిరిగాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ...

news

కలాం స్మారకార్థం అయోధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్.. జెండాఊపనున్న ప్రధాని మోడీ

మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం రెండో వర్థంతి వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. భారత ...

Widgets Magazine