Widgets Magazine

ఆ ఏనుగుకు లాడెన్ అనే పేరు..? ఎందుకో తెలుసా?

సోమవారం, 11 జూన్ 2018 (13:12 IST)

ఆ ఏనుగుకు లాడెన్ అనే పేరుంది. అందుకే సులభంగా ప్రాణాలను తీసేస్తుంది. తాజాగా ఆ ఏనుగు 37 మందిని బలితీసుకుంది. వివరాల్లోకి వెళితే..  మేఘాలయలోని గరోహిల్స్‌లో ఏనుగు అంటేనే జనం జడుసుకుంటున్నారు. 2016 నుంచి ఈ ఏనుగు ప్రజలను పరుగులు తీసేలా చేస్తుంది. గ్రామాలు, జనావాసాలపై పడి దాడులు చేసి జనాలను తొక్కి చంపేస్తోంది. 
 
తాజాగా ఈ నెల రెండో  తేదీన తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో అసోంలోని పట్‌పారా పహర్టోలీ గ్రామంలో ఓ గిరిజనుడి ఇంటిపై  ఏనుగు దాడి చేసింది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఇంటి యజమాని హజోంగ్‌ను తొక్కి చంపేసింది. 
 
సాయంత్రం కాగానే గ్రామాలపై పడడం, అడ్డం వచ్చిన వారిని చంపేయడాన్ని ఈ లాడెన్ పనిగా పెట్టుకుంది. లాడెన్ ఆగడాలు మరీ పెచ్చుమీరడంతో కాల్చి చంపేలా ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ఉన్నతాధికారులను కోరినట్టు అధికారులు వెల్లడించారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
ఏనుగు లాడెన్ మేఘాలయ అస్సాం హజోంగ్ Laden 37 People Assam Elephant Garo Hills Wildlife Protection Act Meghalaya Reserve Forest

Loading comments ...

తెలుగు వార్తలు

news

సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండ‌గా షాక్ - 5 నెల‌ల బాలుడు మృతి..!

సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టేట‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. లేదంటే... షాక్ కొడుతుంద‌నే ...

news

పది రోజులుగా ఇంట్లోనే శవం.. దుర్వాసన.. అయినా పక్కనే కూర్చుని భోజనం..?

జంగారెడ్డిగూడెం పట్టణంలో దారుణ హత్య చోటుచేసుకుంది. జంగారెడ్డిగూడెం పట్టణం అశ్వారావుపేట ...

news

ప్రపంచమంతా సింగపూర్ వైపే చూస్తోంది.. ఎందుకు?

యావత్ ప్రపంచం సింగపూర్ వైపే చూస్తోంది. మంగళవారం జరుగనున్న చారిత్రాత్మక భేటీపై సర్వత్రా ...

news

మహేష్ బాబు లుక్ అదుర్స్.. సోషల్ మీడియాలో వైరల్

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తాజా సినిమా కోసం గడ్డం, మీసం పెంచేశారు. ఈ లుక్‌లో ప్రిన్స్ ...